Channel Avatar

Jagan Anna Yuvasena @UCdngoVmy9ybdsGc-YamOIhQ@youtube.com

1.7K subscribers - no pronouns :c

©. Dr U.JAGAN GOUD. SUPREME COURT ADVOCATE


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Jagan Anna Yuvasena
Posted 9 hours ago

*ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మెదక్ ఎంపీ రఘునందన్ గారి తో సుప్రీంకోర్టు అడ్వకేట్ డా.జగన్ గారు*🙏🙂💐

1 - 0

Jagan Anna Yuvasena
Posted 6 days ago

సామాన్య ప్రజల గొంతుకై వినిపిస్తున్న నికార్సైన మీడియా 3టీ టీవీ నవోదయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను పబ్లిక్ హెల్త్ విక్టీమ్స్ ఫోరం అధ్యక్షులు మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జగన్ గౌడ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది 💐💐💐💐💐💐🩷

2 - 0

Jagan Anna Yuvasena
Posted 4 weeks ago

ఈరోజు హైదరాబాద్ లో ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్భంగా అధికారికంగా మెదక్ ఎంపీ రఘునందన్ అన్న గారికి కలసి శుభాకాంక్షలు తెలిపి కొత్త సంవత్సరం 2025 డైరీ ని ఇచ్చిన సుప్రీంకోర్టు అడ్వకేట్ డా.జగన్🙏🙂💐

3 - 0

Jagan Anna Yuvasena
Posted 4 weeks ago

ఈ సంవత్సరం అందరికీ అన్నిటా గెలుపు నందిచే సంవత్సరంగా ఉండాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ
డా. జగన్ గౌడ్
సుప్రీంకోర్టు అడ్వకేట్
ప్రజారోగ్య బాధితుల సంఘం*
రాష్ట్ర అధ్యక్షులు💐💐💐💐

2 - 0

Jagan Anna Yuvasena
Posted 1 month ago

మాకు కనిపించే దైవం

3 - 0

Jagan Anna Yuvasena
Posted 1 month ago

ఈరోజు విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ భగవద్గీత కంట్టస్థ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రీం కోర్ట్ అడ్వకేట్ డా.జగన్ గారు...🙏😊💐

0 - 0

Jagan Anna Yuvasena
Posted 1 month ago

అన్నా ఆపద అంటే అర్థరాత్రి సైతం లెక్కచేయకుండా, నిరంతరం ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ సుప్రీం కోర్టు అడ్వకేట్ గా ఎంతో మంది పేద ప్రజలకు కోర్టు కేసులలో న్యాయం జరిగేలా చూస్తూ హాస్పిటల్స్ లో బాధితులకు ఆపద్బాంధవుడుగా ఉండి ఆదుకుంటున్న మా జగనన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐🩷🩷💪💪🙏🤝🤝

3 - 0

Jagan Anna Yuvasena
Posted 1 month ago

Happy birthday to JAGAN ANNA.

1 - 0

Jagan Anna Yuvasena
Posted 2 months ago

*అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కూడా వెళదాం అనుకున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే చూసి, అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేసాడు.*
నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!
కానీ కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒకే ఒక్క భరోసా వాళ్లిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. అదే నేను ఉన్నాను అనే "భరోసా".
ఒక్క మాట సాయం.. ఏమీ కాదు.. 'నేను ఉన్నా' అనే చిన్న మాట చెప్పి చూడండి. మనిషికి ఎంత బలం వస్తుందో.!
ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు.

ఓసారి ఓ పెద్దాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూచూస్తే ఓ రైతు కనిపించాడు. పరిస్థితి చూసిన రైతు, "ఉండండి సారూ, నా ఎద్దుతో కారును బైటకు లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందువైపు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ.. తిన్నదంతా ఏమైందిరా, బండిని లాగండిరా..." అని ఉత్సాహంగా అదిలించాడు.
అంతే! రాజు ఆ కారుని ఒక్క ఉదుటున బయటకు లాగేసింది.
అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యంతో " ఏమండీ, ఉన్నది ఒక ఎద్దేకదా? మీరేంటీ‌.. అన్ని పేర్లు పెట్టి అదిలించారు?" అన్నాడు.
అప్పుడారైతు "ఈ రాజు బక్కచిక్కిందే కాదండీ.. గుడ్డిది కూడా.! ఐతే, తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంతే!" అని సమాధానమిచ్చాడు.
'పూర్తి నమ్మకంతో చేస్తే.. ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!' రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు.!

పూర్వం పదిమంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే.. అలాంటి ధైర్యమే కారణం.
ఉమ్మడి కుటుంబాలలో "మేమున్నాం" అనే భరోసా.!
కానీ నేటి రోజుల్లో ఒక్క పిల్లో, పిల్లోడో చాలురా దేవుడా!
అనుకోవటానికి కారణం..
'మేమున్నాం.. మంచీ చెడు చూస్కోటానికి' అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మనచుట్టూ లేకపోవటమే.

*కష్టంలో ఉన్న మనిషికి 'నేనున్నాను' అనే ఒక భరోసా ఇవ్వండి.*
_అదీ కుదరక పోతే.. కనీసం ఒక్క మాట సాయమైనా చేయండి._
*ఎందుకంటే మనిషికి మనిషే కదా భరోసా.*
*మనలో ఒకరికి ఒకరం*
*`ఐక్యతే మనందరి బలం.`*

0 - 0

Jagan Anna Yuvasena
Posted 2 months ago

ఈరోజు ఢిల్లీ లో గ్లోబల్ వెంచర్ అవార్డ్స్ 2024 ప్రోగ్రాం కి చీఫ్ గెస్ట్ గా హాజరైన సుప్రీం కోర్టు అడ్వకేట్ & ప్రజారోగ్య బాధితుల సంఘం అధ్యక్షులు డా.జగన్ గారు #advocate #lawyer #awards

2 - 0