Channel Avatar

MS Tutorials @UCdgKO8eV41ss3JOV9zdI4hw@youtube.com

11K subscribers - no pronouns :c

ENHANCES YOUR KNOWLEDGE


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MS Tutorials
Posted 5 days ago

habit.yoga/Mande_e9lca

మనం బాగా చదవాలంటే, మనకి చదువుతోపాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్య... మీరు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, వ్యాయామం, మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం...
మీలో ఎవరికైనా ఫ్రీగా ఆన్లైన్ యోగ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనిపిస్తే...
పై లింక్ ఉపయోగి ంచుకొని జాయిన్ అవ్వగలరు... ప్రతిరోజు ఒక అరగంట మీకోసం... యోగా చేసుకోండి....

13 - 0

MS Tutorials
Posted 4 weeks ago

Social Methods Grand test-1
play.google.com/store/apps/details?id=co.ted.nvxri

9 - 0

MS Tutorials
Posted 4 weeks ago

సోషల్ మెథడ్స్ కి సంబంధించి ప్రిపరేషన్ కి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా.... ఈ 30 రోజులు ప్రణాళికని ఫాలో చేయండి తప్పనిసరిగా మీకు మెథడ్స్ మీద అవగాహన వస్తుంది.... పరీక్షలో మాక్సిమం మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది....
ఎవరైతే గతంలో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేశారో వాళ్లందరికీ కూడా ఇప్పుడు మాక్సిమం మార్కులు రావడం మీరు గమనిస్తున్నారు.... కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి..... మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి ఈ సమాచారాన్ని షేర్ చేయండి....
డీఎస్సీలో సోషల్ మెథడ్స్ యొక్క వెయిటేజ్ 20 మార్కులు గమనించగలరు.....

classplusapp.com/w/ms-tutorials-zkpnoj/courses/591…

10 - 6

MS Tutorials
Posted 4 weeks ago

Who Wins ACC U19 Men's Asia Cup 2024

8 - 0

MS Tutorials
Posted 4 weeks ago

International Human rights day: Dec 10

4 - 0

MS Tutorials
Posted 4 weeks ago

4 - 0

MS Tutorials
Posted 1 month ago

SA Social Grand Test-1
Exam link:
online-test.classplusapp.com/?testId=67794fbb20b92…

5 - 0

MS Tutorials
Posted 1 month ago

*DSC:2024*
*SA (SOCIAL STUDIES)*
*Free Grand Test-1*
*సిలబస్*
*👉CA&GK* (మొత్తం 20 ప్రశ్నలు)
* నవంబర్ నుండి డిసెంబర్ కరెంట్ అఫైర్స మొత్తం.
(గమనిక: కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ నుండి వచ్చే ప్రశ్నలు మహాసముద్రంలో ముత్యాలు వెతకటం లాంటివి కాబట్టి వాటికోసం కోసం రోజు న్యూస్ పేపర్ మరియు మంత్లీ వెలువడేటువంటి మ్యాగజైన్స్ లో ఏదో ఒకటి చదవగలరు).
*👉సైకాలజీ*(మొత్తం 10 ప్రశ్నలు)
* వైక్తిక భేదాలు
* ప్రజ్ఞ నిర్వచనాలు
* ప్రజ్ఞా సిద్ధాంతాలు
* ఉద్వేగాత్మక ప్రజ్ఞ
* బహుళ ప్రజ్ఞ
* ప్రజ్ఞా సూచికలు
* ప్రజ్ఞ పరీక్షలు
*👉 విద్యా దృక్పదాలు*(మొత్తం 10 ప్రశ్నలు)
* Unit-1: విద్యా చారిత్రక దృక్పదాలు.
(Note:సిలబస్ లో ఇచ్చినటువంటి మొదటి యూనిట్ మొత్తం)
*👉 సోషల్ కంటెంట్*(80 ప్రశ్నలు)
* Theme-II: Production Exchange and livelihood
(Note: సిలబస్ లో ఇచ్చినటువంటి ఆరు నుండి 10 తరగతులు సంబంధించి థీమ్ రెండులో ఉన్నటువంటి సిలబస్ మొత్తం)
👉 సోషల్ మెథడ్స్ (40 ప్రశ్నలు)
* సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు ఉద్దేశాలు
(Note: సిలబస్ లో ఇచ్చినటువంటి మొదటి యూనిట్ మొత్తం)

మొత్తం 160 ప్రశ్నలు, 80 మార్కులు (160÷2)

పరీక్ష తేదీ: 5/1/2025.(ఆదివారం)
పరీక్షా సమయం: 7:00 AM to 9:00 PM

*గమనిక*
👉 కేవలం ఒక్క (1) అటెంప్ట్ మాత్రమే ఇవ్వబడును..
👉 పరీక్ష రాయుటకు ఒక్క రోజు మాత్రమే అవకాశం. i.e (5/1/2025)
👉6/1/2025 స్టేట్ వైడ్ ర్యాంక్ ప్రకటించబడును..

పరీక్షకు బాగా సిద్ధమై మంచి మార్కులు తెచ్చుకోగలరని ఆశిస్తున్నాను....

ఈ అవకాశం ఎక్కువమంది వినియోగించుకొనుటకై ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు.....

MS Tutorials app link:

play.google.com/store/apps/details?id=co.ted.nvxri

Exam Link:
online-test.classplusapp.com/?testId=67794fbb20b92…

🙏మానవసేవే మాధవ సేవ🙏

ఇట్లు
MS Tutorials

9 - 0

MS Tutorials
Posted 1 month ago

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం, డానా పేరును సూచించింది.

18 - 1

MS Tutorials
Posted 1 month ago

Please scan to join our telegram app...

4 - 0