Hi అండి నా పేరు లక్ష్మి కామక్షి..BLK Telugu vlogs లో BLK అంటే Botlagunta Lakshmi Kamakshi.., ఈ channel లో నా daily routine life ఎలా వుంటుందో అని vlogs చేస్తున్నాను .. నాకు వచ్చిన పనులు like cooking, gardening, tips, ideas, tailoring, stiching, cutting, ఇంకా నాకొచ్చిన works మరియు travelling ki సంబంధించి అన్నీ, మా ఆనందాలు అభిప్రాయాలు ఆలోచనలు కష్టసుఖాలు ఆన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ఈ channel start చేశాను.. మీకు నా vlogs నచ్చినట్లయితే please like చేసి share చేసి subscribe చేయండి..