రైతే రాజు అనే నానుడి కి మన రైతన్న లు ప్రామాణికం, కష్టాన్ని శ్రమగా పెట్టుబడిపెట్టి మన అందరి కడుపు నింపుతున్న రైతన్నలకు వందనం. అటువంటి రైతన్నలకు తోటి రైతుల అనుభవాలు వారి కష్టాలు, ఫలితాలు మరియు వారు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ విశ్లేషణ పరిచయం చేయడమే మన రైతు హితం లక్ష్యం.
మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రార్థన.
Facebook link : www.facebook.com/profile.php?id=61568329731037&…
For reaching Raithuhitham please contact below numbers
రైతు హితం ఫోన్ నంబర్ : 9666585703, WhatsApp : 9611752228
Mail id : Raithu.hitham@gmail.com