వెంకటేష్ పరవస్తు శుక్లయజుర్వేద స్మార్త పండితులు మరియు జ్యోతిష్యులు
సెల్ : 9888533316 9381504491
శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్యాలయం
గృహ ప్రవేశ ముహుర్తములు, శంకుస్థాపన ముహుర్తములు, వివాహ ముహుర్తములు, గృహ ప్రవేశములు, గృహారంభములు, వివాహములు, జపాలు, వ్రతాలు, దేవతా ప్రతిష్ఠలు, బ్రహ్మోత్సవములు, నవగ్రహ శాంతులు, ఆవసద్య ప్రయోగము, అన్ని శుభకార్యక్రమాలు చేయబడును. జన్మ పత్రికలు రాయబడును. జన్మ కుండలి ఆధారముగా జాతకము చూడబడును. సమప్త జాతక దోషాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, శాంతులు చేయబడును.
Joined 27 January 2022