Channel Avatar

Lifestyle Snaps @UCc9DJX7YoW3bVHUaJvhZd0A@youtube.com

193K subscribers - no pronouns :c

Healthy Lifestyle, Healthy recipes, Home Organization, Meal


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Lifestyle Snaps
Posted 8 months ago

🎈THE INDUS VALLEY:

🤩 For extra 12% discount, use code "LIFESTYLESNAPS" - www.theindusvalley.in/?ref=YT_LifestyleSnaps

➡️ Cast Iron FRY PAN (🎁Free Tadka Pan): www.theindusvalley.in/products/cast-iron-fry-pan-w…

➡️ Cast Iron PANIYARAM PAN / APPE PAN (🎁Free Spatula) : www.theindusvalley.in/products/cast-iron-paniyaram…
Tri-ply Stainless Steel BIRIYANI POT (🎁Free Filp): www.theindusvalley.in/products/stainless-steel-bir…
PLEASE CHECK THE VIDEO
https://youtu.be/wC0n1nwDyNI

28 - 1

Lifestyle Snaps
Posted 1 year ago

All purpose Cleaner for Home Improvement/ Household Cleaner to loosen Stuck & Rust parts also it can removes Sticky Residue.

BUY ONLINE
amzn.to/447gH1u

138 - 14

Lifestyle Snaps
Posted 2 years ago

Hello everyone అందరికి నమస్కారం 🙏 యూట్యూబ్ లో మీ అందరికి నేను పరిచయం అయ్యి ఎంత కాలం అయినా, నేను చేసే వీడియోస్ నచ్చి నా ఛానెల్ ని SUBSCRIBE చేసుకున్న వారి సంఖ్య 100000 అయ్యింది. నేను ఎంత దూరం వెళ్ళాను అన్నదానిని ఎప్పుడు లెక్కించుకోను, ఎంత మంది నాతో పాటు వున్నారు అనే దానికి ప్రాముఖ్యత ఇస్తాను. ఈ ప్రయాణం లో నా వీడియోస్ చూసినవాళ్ళకి నా గురించి తెలుసుకోవాలి అని అనిపించటం సహజం. మీరు నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలి అనుకంటె కామెంట్స్ రూపం లో తెలియచేయండి, మీ అందరి ప్రశ్నలకి నా సమాధానం వీడియో రూపం లో మీ ముందుకు త్వరలో తీసుకువస్తాను.

Lifestyle Snaps

1.2K - 332

Lifestyle Snaps
Posted 2 years ago

అందరికి నమస్కారం 🙏 మీరు అందరు నా వీడియోస్ కోసం ఎదురుచూస్తున్నారు అని నాకు అర్ధం అయింది. సంక్రాంతి పండుగ కి మా సొంత ఊరు వచ్చాము, అనుకోకుండా బయట కరోనా వైరస్ ఎక్కువ అయినా కారణం వలన ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. త్వరలో వీడియోస్ రూపంలో మీ ముందుకు రావటానికి ప్రయత్నిస్తాను🙏

Thanks
Lifestyle Snaps

811 - 75