in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Hello Rajamundry 😍😍😍 శ్రీ శివపార్వతుల కళ్యాణం 😊🙏 రాజమండ్రిలో ఉన్న మన వాళ్లంతా తప్పకుండా రండి! 😊28th evg గోదారి ఒడ్డున దీపోత్సవం, 29th Morning రుద్ర యాగం, 29th సాయంత్రం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో కళ్యాణం 😊 మన కుటుంబం సభ్యులు ఎవ్వరు ఉన్న రావచ్చు 😊 😍😍😍 మీ సంతోషి 🙏
382 - 17
మీ పిల్లవాడు కాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కించుకోవడం నేర్చుకోవచ్చని, అదీ ఉచితంగా!!! 🤩
ఇప్పుడు ఇది సాధ్యమైంది ఎందుకంటే, ప్రపంచంలోనే వేగవంతమైన లెక్కలవేత్త నీలకంఠ భానూ ఈ తరగతిని రూపొందించారు, ఇందులో మీ పిల్లవాడు ఆయన రహస్య పద్ధతులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఇవే పద్ధతులు ఆయన 50+ ప్రపంచ రికార్డులను, శకుంతల దేవి రికార్డును కూడా బ్రేక్ చేయడానికి ఉపయోగించారు.
మీ పిల్లవాడి లెక్కలు కాగితం లేదా పెన్ను లేకుండానే భానూ లాగా మానసికంగా చేయాలంటే, ఈ ఉచిత తరగతిని తప్పక ప్రయత్నించాలి.
తరువాత మీరు మొత్తం కోర్సును కొనాలని నిర్ణయించుకుంటే, మీకు చెకౌట్ వద్ద అదనంగా 30% డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ కోర్సు పాఠశాల మార్కులు/గ్రేడ్స్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు గణితాన్ని కలిగిన ఏ పోటీ పరీక్షకైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉచిత తరగతిని నమోదు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ కోర్సు UKG నుండి 9వ తరగతి (5-15 సంవత్సరాల పిల్లలకు) వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
⌛ తడవకుండా నమోదు చేసుకోండి! సీట్లు పరిమితంగా ఉన్నాయి.👇👇👇👇
bnz.one/BHANZ/xPpGZwBG
382 - 9
అందరికి నమస్కారం 🙏 కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణం రోజు పోస్ట్ చేస్తాను 🙏 తప్పకుండా వినండి. ఇది ఏ సమయంలో ఐనా చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూనో, వంట చేసుకుంటూనో, మీ ప్రయాణాలు చేస్తూనో, ఆలయం, తులసికోట ఎక్కడైనా కూడా వినవచ్చు, చదవచ్చు 🙏 కార్తీక మాసం మొత్తం చేయలేము అనుకునే వారికి మాస ఫలితాన్ని అన్ని పురాణాలూ చదివిన ఫలితాన్ని ఇచ్చేది కార్తీక పురాణం 🙏 కాబట్టి తప్పకుండా వినగలరు. మీకు సమయం ఉన్నపుడే వినండి. రోజుకి ఒక అధ్యాయం చాలు. ఎప్పుడైనా మధ్యలో skip ఐనా అన్ని కలిపి వినవచ్చు లేదా చదవచ్చు అంతేగాని చదివే వినే మధ్యలో అంతరాయం రాకూడదు. కాబట్టి మీకు సమయం ఉన్నపుడే వినండి 🙏 ఆడవారికి ఆటంకం మధ్యలో 4రోజులు వినరాదు 🙏 మళ్ళీ 5వ రోజు నుండి వినవచ్చు 🙏
నా ప్రయత్నం కి మీ ఒక్క like తో సహకరించగలరు 🙏 మీ సంతోషి 🙏 సర్వం దత్తార్పణం 🙏 😊
* కార్తీక పురాణం 1వ అధ్యాయం :
https://youtu.be/TptWq0rvp78?si=-qRwP...
1.4K - 29
అందరికి నమస్కారం 🙏 ద్వాదశ పౌర్ణమి వ్రతం మన ఛానెల్ follow అయ్యే అందరికి తెలుసు 🙏 ప్రతి నెల పౌర్ణమి నాడు సాయంత్రం అమ్మవారి ప్రత్యేక ఆరాధన 🙏 ఆయా మసాన్ని బట్టి అమ్మకు ఫలం, పుష్పం, నైవేద్యం పెట్టాలి 😊 ఈ ఆశ్వీయుజ మాసంలో అమ్మకు పూజించాల్సిన పుష్పం -మందారం, నైవేద్యం - కరివేపాకు అన్నం, అలాగే ఫలం -ఖర్జురం. రేపు అనగా october -16th సాయంత్రం 8 తర్వాత పౌర్ణమి వస్తోంది. ఎల్లుండి సాయంత్రంకి తిధి లేదు. కనుక రేపు 8 తర్వాత పూజ చేసుకోవాలి 🙏 లేదా ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3am to 5am చేయనుకోవచ్చు. కరివేపాకు అన్నం కావాలి అనే వారు కామెంట్ pettandi. వచ్చే comments బట్టి ఉదయాన్నే post చేస్తాను. వద్దు అంటే నా పనిలో నేను ఉంటాను.
Dwadasha Powrnami Video Link 👇
https://youtu.be/UxwMsgdk1xA?si=QKSal...
1K - 31
ఎన్నో సార్లు మీరంతా అడుగుతున్న వీడియో 🙏 చాలా చాలా ప్రత్యేకమైన సమాచారం ఇచ్చాను🙏 దయచేసి వదులుకోవద్దు 😊 నా Sincere Request😟 మీ comments కోసం చూస్తూ ఉంటాను. Autism, పిల్లల్లకు మాటలు రావటం లేదని, అప్పులు, వివాహం ఇలా చాలా పరిష్కారం - రెమెడీస్ ఇందులో చెప్పాను. వీడియో link 👇
https://youtu.be/jPIEFhNyt0A?si=Fd4lO...
1.1K - 11
🎁 నేను ఈ రోజు మీ కోసం ఒక బహుమతిని తీసుకొచ్చాను మరియు అది కూడా ఉచితంగా. 🎉🎈
మీకు తెలుసా, ప్రపంచంలో అతి వేగంగా లెక్కించే వ్యక్తి భారతీయుడు 🤯. ఆయన పేరు నీలకంఠ భానూ, మీరు గూగుల్‌లో కూడా చూడవచ్చు 👨🏻💻👩🏻💻. మీరు దీన్ని చదువుతున్నట్లయితే, వారు మీ పిల్లల కోసం FREE CLASS ని కలిగి ఉన్నారు🥳.
ఈ తరగతిలో, మీ పిల్లలు ఆయన రికార్డ్-బ్రేకింగ్ లెక్కింపు సాంకేతికతలను పూర్తిగా ఉచితంగా నేర్చుకుంటారు 👨🏻🎓.
మీరు ఈ FREE CLASS పొందాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫారం నింపండి: bnz.one/XDb1Zgax
తర్వాత, మీరు పూర్తి కోర్సు కొనాలనుకుంటే, అందులో కూడా 20% రాయితీ లభిస్తుంది 🥳🎉
ఈ కోర్సు మీ పిల్లల స్కూల్ మార్కుల్ని పెంచుతుంది మరియు భవిష్యత్తులో స పోటీ పరీక్షలలో కూడా సహాయం చేస్తుంది 😍. ఈ ఉచిత తరగతిని ప్రయత్నించడానికి, క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి: bnz.one/XDb1Zgax
UKG నుండి 9th స్టాండర్డ్ వరకు పిల్లల కోసం ఈ కోర్సు అందుబాటులో ఉంది! (5-15 సంవత్సరాల పిల్లలు)
⌛త్వరితంగా రిజిస్టర్ చేయండి!! పరిమిత స్లాట్లు మాత్రమే ఉన్నాయి!
574 - 15
అందరికి namaskaram🙏 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనంత పద్మనాభుడిగా పూజాలందుకునే విశేష పర్వదినం. గత రెండేళ్లుగా Demo వీడియోతో సహా నైవేద్యాలు, సర్పం, నియమాలు, అన్ని వీడియోస్ పెట్టాను. కొత్త అంశాలపై ద్రుష్టి పెట్టాలని కొత్త వీడియో చెయ్యలేదు. కింద links చూడగలరు. మీ సంతోషి🙏
అనంత పద్మనాభస్వామి పూర్తి పూజ విధానం, నియమాలు, సందేహాలు-సమాధానాలు
https://youtu.be/OI6NHntdFEk?si=vVJ0s...
https://youtu.be/PJRARn8sysY?si=GuOzP...
Anantha Padmanabha Swamy Shodasopachara Pooja :
https://youtu.be/5VqCJAV4xS0?si=NXy0n...
అనంత పద్మనాభ వ్రతంలో ఆదిశేషుడు, కలశం, తోరం తయారీ వీడియోస్ :
https://youtu.be/I3WUAGxEgVM?si=wOnbx...
1.9K - 35
వినాయచవితి వీడియో మొదటిసారి మన ఛానెల్లో 🙏 చూసి నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి 🙏 అలాగే పిల్లలతో బెల్లం దీపం పెట్టించండి మర్చిపోకుండా 🙏 రెండు వీడియోస్ ఇస్తున్న చూడండి ఒకసారి 🙏 👇👇plz do like &share
https://youtu.be/HMAGbnZVhFI?si=Vy3Xz...
1.2K - 23
అందరికి నమస్కారం 🙏నేను మాట ఇచ్చినట్లుగా ద్వాదశ పౌర్ణమి వ్రతంలో తెలియని వంటకం వీడియో పెడతాను అని చెప్పను. ఇవాళ మధ్యాహ్నం లోపు పెడతాను. నిన్నటివరకు ఆటంకం వల్ల పెట్టలేదు. So ఇవాళ వీడియో తప్పకుండ పెడతాను🙏 రేపు 19.8.2024 న రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ద్వాదశ వ్రతం, హయగ్రీవజయంతి, సంతోషి మాత పుట్టినరోజు, షోడశ వ్రతాలతో నిండి ఉన్న విశేష పర్వదినం. చక్కగా అందరూ ఉపయోగించుకోండి 🙏 జై గురుదత్త 🙏ద్వాదశ వ్రతంలో ఐతే ఈ మాసం పూజించాల్సిన పుష్పం తామర. ఫలం-నేరేడు 🙏 నైవేద్యం - తిలన్నం 🙏 ఇవాళ 6pm లోపు నల్ల నువ్వులు తెచ్చి పెట్టుకోండి. 🙏
662 - 21
వాళ్ళ టీచర్ ఏం చెప్పారు?🤫
నిన్న శ్రీవాస్తవ్ యొక్క పి.టి.మీట్ (పేరెంట్స్-టీచర్స్ మీటింగ్) జరిగింది.. ఉపాధ్యాయులందరూ సంతోషించారు కానీ అతని గణిత ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు🤯
అతని లెక్కలు చాలా వేగంగా ఉన్నాయని మరియు అతను అన్ని సమాధానాలు చెబుతాడని వారు చెప్పారు
వారు BHANZU తరగతులకు హాజరవుతారని నేను ఆమెకు చెప్పాను🏅 వారు BHANZU లో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ యొక్క గణన పద్ధతులను బోధిస్తారు, ఇది పాఠశాలకు భిన్నంగా ఉంటుంది.
వారు ఆటలు మరియు కథల నుండి చదువుతున్నందున తరగతులకు హాజరవుతున్నప్పుడు వారు చాలా ఆనందించడాన్ని నేను చూస్తున్నాను😍
ఇప్పుడు వాళ్ళు నా దగ్గర చదువుకోవడం ఇష్టం లేదు🙈
🤣నిజాయితీగా నేను కూడా వారికి BHANZU కంటే మెరుగ్గా నేర్పించలేను ఎందుకంటే వారు ప్రతి కాన్సెప్ట్‌ను వివరంగా క్లియర్ చేసారు.
టీచర్‌కి భంజు గురించి మరింత సమాచారం కావాలి కాబట్టి నేను వారితో మాట్లాడాను.
🥳ఈ లింక్‌ని ఉపయోగించి నమోదు చేసుకున్న మొదటి 300 మందికి వారు కోర్సులో 20% తగ్గింపు కూడా ఇస్తున్నారు 😍!
✅ DEMO LINK: bnz.one/6MK9ZgpR
442 - 15
అందరికి నమస్తే అండి🙏 నేను సంతోషి. తెలుగు Top న్యూస్ చానెల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేసాను. ఇప్పుడు మన సంప్రదాయ హిందూ పండగల పూజ విధానాలు మన పెద్దవారి నుండి మనకు ఎలా అందాయో అలానే మన నుండి తరువాత తరాలకు కూడా తెలియాలి అనే తపన తో ఈ ఛానల్ మొదలు పెట్టాను. Subscribe చేసుకుని మీ ప్రోత్సాహం నాకు అందించగలరు🙏🙏🙏 youtube.com/channel/UCc3RRtLhwkP18boUq4m0ZPg
For Any Quiries plz feel free to contact me through the mail...
mail ID : anchorsanthoshi2021@gmail.com
or
santhoshi.amvathsa@gmail.com