Channel Avatar

Bezawada Keerthi @UCc0dHDEe4dLJYAheI_i7y9g@youtube.com

451K subscribers - no pronouns :c

Namaste 🙏 My Name Is Keerthi !! My vlogs channel name: Bez


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Bezawada Keerthi
Posted 2 weeks ago

చరిత్ర లో తెలుగు ప్రజలందరూ ఒక్కసారి షాక్ అయిన ఘటన మీ దృష్టి లో ఏది 😢

436 - 33

Bezawada Keerthi
Posted 2 weeks ago

Your favourite food combination 😋
కొత్త వీడియో లింక్ : youtube.com/shorts/C7ydlJRE3h...

175 - 7

Bezawada Keerthi
Posted 3 weeks ago

ఇందులో ఏ గ్లాస్ మొదట నిండుతాది 🤗.
కొత్త వీడియో youtube.com/shorts/hDDEoigQiD...

52 - 55

Bezawada Keerthi
Posted 1 month ago

వీటిలో ఏది చూడగానే మీకు భయమేస్తది 😨

202 - 14

Bezawada Keerthi
Posted 1 month ago

వీరిలో ఎవరు పాడితే పాట తో పాటు పాడిన singer కూడా కనిపిస్తాడు అని అంటారు.

428 - 20

Bezawada Keerthi
Posted 1 month ago

చిన్నపుడు ఆకలితో ఇంటికి రాగానే అమ్మ ఏ కూర వండిందని చెపితే కోపం వచ్చేసేది 👿😡

291 - 23

Bezawada Keerthi
Posted 1 month ago

చిన్నపుడు ఏ smell మీకు బాగా ఇష్టముండేది 🤗

335 - 60

Bezawada Keerthi
Posted 2 months ago

జీవితం 15 Years వెనక్కి తీసుకెళ్లి మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఇస్తే ఈసారి ఏ విషయం లో జాగ్రత్తగా ఉంటారు 🤔

189 - 75

Bezawada Keerthi
Posted 2 months ago

చిన్నప్పటి తీపి జ్ఞాపకం గా మిగిలిపోయిన సీరియల్ ఏది 💛😍💛

264 - 43

Bezawada Keerthi
Posted 2 months ago

మీరు Tea 🫖 అయినా coffee ☕️ అయినా ఎవరితో కలిసి తాగటానికి ఎక్కువ ఇష్టపడతారు

219 - 68