Channel Avatar

AK CYBER NEWS @UCc0bUf6NjJDQRKieFoS86vA@youtube.com

1.6K subscribers - no pronouns :c

Subscribe "AK CYBER NEWS" Link: youtube.com/@AKCYBERNEWS --


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

AK CYBER NEWS
Posted 1 hour ago

ఆస్తులు కోల్పోయిన ఆన్లైన్ బెట్టింగ్ బాధితులు.

#AKcyberNews #cybercrime #cybernews #akcybernewstelugu #cybersecurity #technews #BettingAddiction #betting #bettingtips #bettingexpert #youth

1 - 0

AK CYBER NEWS
Posted 1 hour ago

69 ఏళ్ల రిటైర్డ్ టీచర్ నుంచి రూ. 18 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు...

#AKcyberNews #cybercrimenews #akcybernewstelugu #whatsapp #DigitalArrest #morningheadlines #cyberattacks #police #telangana #andrapradesh #india #teacher #retired #SBI #mumbai #crimebranch

1 - 0

AK CYBER NEWS
Posted 2 hours ago

Top 5 Morning Headlines
1.80 ఏళ్ల వ్యక్తి డిజిటల్ మోసానికి బలి.. రూ.1.2 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు....
2.మియాపూర్ అంజయ్య నగర్ కు చెందిన బాలిక (17) మృతి, ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన ఉప్పుగూడ యువకుడే హత్యకు కారణమై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు
3.ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా మార్చుకొని మోసాలకు పాల్పతున్న బీటెక్ విద్యార్థి...ఏకంగా 200 మందిని మోసం చేసి రూ. 60 లక్షలు కాజేశాడు.
4."డిజిటల్ అరెస్ట్" మోసాలలో పాల్గొన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను ఛేదించిన పంజాబ్ సైబర్ క్రైమ్ పోలీసులు....
5.తెలిసిన ఓ యువకుడు వాట్సాప్ కు అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో మనస్తాపానికి గురై ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
#AKcyberNews #cybercrimenews #akcybernewstelugu #whatsapp #DigitalArrest #OLX #miyapur #anjaiahanagar #top5headlines #morningheadlines #cyberattacks #police #telangana #andrapradesh #india

1 - 0

AK CYBER NEWS
Posted 23 hours ago

ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్....

#AKcyberNews #BettingAddiction #AddictionAwareness #BettingFraud #onlinebetting #OnlineScamAlert #OnlinePrivacy

2 - 0

AK CYBER NEWS
Posted 1 day ago

Top 5 Headlines
1.ఫేస్ బుక్‌లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు....
2.డిజిటల్ మోసం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రూ.4.77 లక్షలు కాజేశారు
ఫెడ్‌ఎక్స్ పేరుతో మోసగాళ్ల నాటకం,డ్రగ్స్ ఉన్న పార్శిల్ పంపిస్తున్నారని బెదిరింపులతో
డిజిటల్ అరెస్టు పేరుతో నగదు వసూలు...
3.తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నివేదిక ప్రకారం, సైబర్‌ నేరాల్లో 45% మంది ఉన్నత సాంకేతిక విద్యావంతులు, 49% యువత వయస్సు 21-30 ఏళ్ల మధ్యలో ఉన్నారు. సైబర్‌ నేరాల్లో 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలియజేశారు...
4 మానవా.. చచ్చిపో'.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్.. షాక్‌కు గురైన... "మిడ్‌వెస్ట్ స్టేట్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి ..
5.హిందీ, ఇంగ్లిష్‌ తెలిసిన వారికి సైబర్‌ గాలం నగరంలో 10 నెలల్లో రూ.300 కోట్లు హాంఫట్‌....

#AKcyberNews #TOP5Headlines #mrng5news #mrngtop5 #akcybernews #facebook #Digitalscam #CyberSecurity #cybersecuritybureau

2 - 0

AK CYBER NEWS
Posted 2 days ago

బాలికలపై ఆగని అత్యాచారాలు.... #akcybernews

4 - 0

AK CYBER NEWS
Posted 2 days ago

19 వేల లాభం చూపి. రూ.10.10 కోట్లు కొట్టేశారు...

#akcybernews

2 - 0

AK CYBER NEWS
Posted 2 days ago

ఇంటర్-స్టేట్ గ్యాంగ్స్ పై బెంగాల్ పోలీసుల దర్యాప్తు...
#akcybernews

0 - 0

AK CYBER NEWS
Posted 2 days ago

పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో సైబర్‌ నేరస్తులు.. Be Alert

#akcybernews

4 - 0

AK CYBER NEWS
Posted 2 days ago

EVM ను హ్యాక్ చేయడానికి రూ. 53 కోట్లు డీల్...

#akcybernews

3 - 0