Contact details:
Gmail : savefarmersjaikishan@gmail.com
# రైతుని కాపాడుకుందాం
#Savefarmersindia
ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం బిడ్డని పుట్టించడానికి తల్లి పడే పురిటినొప్పులకు ఏ మాత్రం తీసిపోదు.
మనుషులందరు భూమి మీద తిరుగుతున్నారు అంతే..
రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగిన.. నెల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది.
రైతు పది వేళ్లు మట్టిలోకి వెలితేనే మన ఐదు వేళ్లు నోటిలోకి వెళుతాయి.
రైతే రాజు అంటారు.
రైతు రాజు పేరుకు మాత్రమే పదవికి కాదు. రైతుని కాపాడుకుందాం.
దేశాన్ని రక్షించుకుందాం.
#savefarmers
#SAVEFARMERS
#SAVEINDIA
#SavefarmersIndia
telegram channel link : t.me/offersshoponline