కథలు వినాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ మీ కోసమే
హాయ్
నేను ప్రసన్న 🌹
కథలు చదవాలనే కోరిక ఉండి, తీరిక లేని వారి కోసం ప్రముఖ పుస్తకాలలో మరియు మ్యాగజైన్స్ లో కథలు, ఇంట్రెస్టింగ్ కాలమ్స్, ఆలయాల స్థల పురాణాలు, నవలలు మరియు ప్రముఖుల కథలు చదివి వినిపిస్తాను.
నా స్వియ రచనలు కూడా ఆడియో రూపంలో మీకు వినిపిస్తాను. మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా వినండి. నచ్చితే subscribe చేస్కోండి please 🙏
😍 మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ లో తెలియజేయండి.
అందరికి నమస్తే. నేను మీ ప్రసన్న 🙏
Contact me on
prasannalakshmi608@gmail.com