Yoga-Plantation-Social Activity-Tailoring-Cooking&My Lifestyle,మన జీవితానికి మనమే సూత్ర దారులం. మనం ఆనందంగా, ఆరోగ్యంగా, అనుకూలంగా, సహాయకారులుగా ఎలా జీవించాలో మా అనుభవాలు,పర్యావర
ణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, జ్యూసుల తయారీ, ప్రాణాయామం, యోగాసానాలు. గీత జ్ఞాన ,ధ్యాన, యోగాల దారణ మరియు ఆచరణ. మొక్కల పెంపకంలో సులభ పద్ధతులు
నేను తెలియజేసే నా అనుభవాలుసూచనలు మాత్రమే, ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యుని సలహా తప్పనిసరిగా పాటించవలెను.
మనం సమర్థవంతమైన వ్యక్తిగా కావాలంటే సంసారాన్ని సాధనంగా ఎన్నుకోవచ్చు. మన సంసార సాగరంలో మన జీవన నౌక కి భగవంతుడిని నావికుడుగా చేసుకుని గృహస్థ ధర్మం పాటిస్తే చాలు మన జీవన నౌక క్షేమంగా తీరంచేరుతుంది.
మనం అధికంగా ఉన్న బరువు తగ్గాలంటే ముందు బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి
వ్యవసాయదారులు కష్టపడి పని చేసేవారు మూడు పూటలా తినవచ్చు కష్టపడే పని లేని వారు ఒక పూట వండిన ఆహారాన్ని ఒక పూట పండిన ఆహారాన్ని తీసుకుంటే సంపూర్ణఆరోగ్యంగా ఉంటాం.మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని శారీరక,వ్యాయామ,సామాజిక,ఉపవాస,ఆధ్యాత్మిక ధర్మాలను ప్లే లిస్టులో వివరాలు చూసి ఫాలో అవ్వండి.
ధన్యవాదాములు