ప్రపంచానికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాటిని వాటి చరిత్రని ఇంకా ఈ భూమి మీద సజీవంగా ఉండి ప్రపంచానికి తెలియని వాటిని, చారిత్రాత్మక కట్టడాలు ప్రాచిన ప్రదేశాలు ప్రాచీన గ్రామాలు నేటి ప్రపంచానికి తెలియజేయాలి అదే మా తాపత్రయం. మీకు దగ్గర ప్రదేశంలో ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు ప్రదేశాలు చరిత్ర కలిగిన గ్రామాలు ఆలయాలు ఉంటే మాకు తెలియజేయండి కాంటాక్ట్ చేయండి 9704463486 whats up