Rajulamma Neelamma Kuladevata Port Kalingapatnam
** శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరీ దేవి & శ్రీశ్రీశ్రీ నీలమ్మ తల్లి సంబర మహోత్సవాలు **
#తన భక్తురాల కోసం పురాతన పీఠాన్ని వదిలి కధలి వచ్చి ఆ భక్తురాలు ఇంట్లో కొలువై ఉన్న రాజులమ్మ తల్లి దివ్య కథ#
# రాజులమ్మ తల్లిని ఎలా పూజించాలి, మన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి #
# రాజులమ్మ తల్లి లీలలు గొప్పతనం కోసం అందరికి తెలియజేయాలని ముఖ్య ఉద్దేశ్యం #
# ఈ ఛానల్ ముఖ్యముగా తరతరాలుగా మా రాజరాజేశ్వరి దేవి ని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి అమ్మవారు పూజా కార్యక్రమాలు, పోతలు, దేవుళ్లు, ఇంకా సంబరాలు కోసం పూర్తిగా వివరించబడుతోంది #
# కొత్తవాళ్లు , ఇంకా తెలుసుకోవాలన్నవాళ్లు, ఎవరైనా మా అమ్మవారు ని కొలవాలి అంటే ముందుగా దర్శించుకోండి#
# మీకు ఇంకా ఏమైన సమస్యలు షేర్ చెయ్యాలనుకుంటే దయచేసి మాకు కాల్ చెయ్యండి జై శ్రీ రాజరాజేశ్వరి దేవి #
Contact : 70938-33347
రాజమ్మ దాసురాలు : భాగ్యం మైలపిల్లి
రాజమ్మ దాసుడు : రాజారావు మైలపిల్లి
Address: Near Chintamani STD, Port Calingapatnam Beach Road, Gara, Srikakulam, Andhra Pradesh-532406