Hai
Iam Mani
From west Godhawari district
Andhrapradesh.
నాకు పురాతన ఆలయాలు చూడటం, దర్శించడం ,
దూరపు ప్రయాణలు చేయడం,
కొత్త ప్రదేశాలు చూడటం చాలా ఇష్టం.
మీకు కూడా ఆ ఆలాయాలు,
ఆ ప్రయాణాలు చూపించాలి అని
ఈ ఛానల్ పెడుతున్నాను..
మీ అందరూ ఛానల్ subsribe చేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.
ధన్యవాదములు.. ❤🙏