Hi frnds నా పేరు Yakanna Teja నా ఛానల్ పేరు Srilatha tanvi vlogs నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి ప్రధాన కారణం నేను farmer ని డైలీ farming videos uplode చేస్తూ unta మరియు మా ఊర్లో ముహర్రం పండుగ (పీర్లపండుగ) వినాయక చవితి మరియు బతుకమ్మ ప్రతి ఇయర్ జరుగుతుంది . అన్ని ఊర్లలో జరుగుతుంది కానీ మా ఊర్లో జరిగే పీర్ల పండుగ ను మీ అందరూ చూడాలని నేను చేసిన చిన్న ప్రయత్నం. మీ అందరి ప్రేమతో మేము ఇప్పుడు చాలా మంచిగా ముందుకు వెళ్తున్నాము మీ ప్రేమతో మేము ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
మన ఛానల్ కేవలం ముహర్రం పండుగకి సంబందించినది మాత్రమే కాదు తెలంగాణ హైదరాబాద్ లో జరిగే ప్రతి పండుగలకి సంబందించినది Videos Uplode చేస్తూ ఉంటాను
మంచిమంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా నన్ను ఇలాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను
CHANEL NAME : SRILATHA TANVI VLOGS
FESTIVALS, VLOGS, MYSTERY, HISTORY, FACTS, ENTERTAINMENT
WHAT DO YOU WANT PLEASE ASK IN THE COMMENT SECTION.
PLEASE DO SUBSCRIBE MY CHANNEL Friends
Any Promotions Contact : srilathatanvivlogs@gmail.com
Contact : 6303496627 only Wtsapp