in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
@The_Anu_Bhai all the best bro
అస్సాం కి చెందిన ఇతను సైకిల్ మీద మన దేశ యాత్ర చేస్తున్నాడు ప్రెసెంట్ ప్రకాశం జిల్లా మార్కాపురం దాటాడు వీ మీట్ హిం yesterday
మీ ప్రాంతం మీదగా వెళ్తే మీ ఎంకరేజ్మెంట్ తనకి ఇవ్వండి
#theanubhai #bharath
3 - 0
ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య (94)
కన్నుమూత
300కుపైగా చిత్రాల్లో నటించిన బాలయ్య
పుట్టినరోజే కన్నుమూసిన బాలయ్య
పుట్టుక,
చావు రెండు కూడా ఒకే రోజు అవటం జరిగింది
#telugufilm #balayya
5 - 0