నేను మీ "syaamsoi kitchen", నాకు వంటలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఇంటిలో
వాళ్ళకి వంటలు చేసుకుని వంటగదిలో ఉన్నాను.డిఫరెంట్ వంటలు చేస్తున్నాను, వంటల వీడియోస్ కూడా యూట్యూబ్ లోఅప్లోడ్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
నేను తెలుగు కుటుంబంలో పుట్టాను, శ్రీకాకుళంలో పెరిగి, పెళ్లి తర్వాత వైజాగ్ లో 10సంవత్సరాలు తర్వాత పూణే లో స్థిరపడ్డాను. ఇది భారతదేశం అంతటా వివిధ వంటకాలను అన్వేషించడానికి నాకు అవకాశం ఇచ్చింది. చిన్నప్పటి
నుండి వంట చేయడం నా అభిరుచి. అలాగే ఎప్పటికి చేస్తానుకూడా.
కొత్తగా వివాహం చేసుకున్నవారికి అలాగే గృహిణిలకు,బ్యాచిలర్స్ కి,
వంట నేర్చుకోవాలని అనుకునే వారెందరికో మన ఛానల్ చక్కటి మార్గం.
Cooking & devotional songs.