Hi Everyone, అందరికి నమస్కారం, ఈ ఛానల్ లో నేను మా చెల్లి చేసే అల్లరి, రోజు చేసే పనులు, కొన్ని ఉపయోగ పడే videos అలాగే మా అమ్మ నాన్న మధ్య సన్నివేశాలు, అమ్మ చేసే వంటలు, అమ్మ మాతో పడే ఇబ్బందులు, అమ్మ మాపై చూపే ప్రేమ, అన్నచెల్లెల మధ్య ప్రేమ, గొడవలు, Gujarat లో ఉండే tourist places అన్ని ఉంటాయి.. మా ఈ youtube channel కి మీ అందరి ప్రేమ, దీవెనలు అన్ని ఉండాలని మీ support ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము
మీ
గుజరాత్ లో ఆంధ్ర పిల్లలు
This is the channel of Me( arSHIV ) and my Sis( ANSHika ).. Here we are entertaining you with all our Naughtiness, daily routine, situations b/w my mom and dad, my mom's cooking, tourist spots in Gujarat, my mom's struggle with our naughtiness, Bro-sis bonding.. Please do SUBSCRIBE and LIKE our videos and do SHARE with your Friends and Family members.. This Channel is Maintained by My Parents, our Childhood memories and daily things are shared by our Parents.. THANK YOU Everyone For Your Support and Love Towards #Shiv#Ansh
with Love,
GujaratloANDHRApillalu