అందరికి నమస్కారం
నా పేరు Namala Kumar
ఈ youtube channel చూస్తునందుకు కృతజ్ఞతలు.
ఈ ఛానల్ లో ట్రావెల్ వీడియోలు చేయడం జరుగుతుంది
దేవాలయాలు, దర్శనీయ ప్రదేశాలు, కొండలు, గుట్టలు, చెరువులు,
మంచి మంచి సుందర locations, పచ్చని చెట్లు,పల్లెటూర్లు, పట్టణాలు
ఇలా అనేక రకాలుగా ఆహ్లాదాన్ని, ప్రశాంతతను
అందించే వీడియోలు చేయడం జరుగుతుంది
Please subscribe this channel
Like and share
Thank you