ద్రావిడ సంస్కృతిని, ద్రావిడ సిద్దాంతాన్ని, పూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి, కాన్షిరాం గార్ల భావజాలాన్ని బతికించుకుందాం. బహుజన కులాల కళలను, కళాకారులను, రచయితలను, రాజకీయ నాయకులను ప్రోత్సహించి మన సమాజాన్ని కాపాడుకుందాం. అంతిమంగా అధికారాన్ని సాధించుకుందాం.... జై భీమ్ 🖤💙