నమస్తే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ నా పేరు వంశీకృష్ణ నేను డైలీ ట్రావెలర్ ని వెల్కమ్ టు మై ఛానల్ వంశీ డైలీ ట్రావెలర్ నా కళ్ళతో నేను చూసి ప్రతి ఒక్క రోడ్డును ప్రతి ఒక్క నేచర్ అందాలని చూపిస్తాను నా కెమెరాతో
counting :⛰️🛣🛣🚣
నా పేరు వంశీకృష్ణ నేను ధర్మవరం అబ్బాయిని నేను డ్రైవింగ్ అండ్ ట్రావెలింగ్ చేస్తుంటాను నాకు డ్రైవింగ్ అన్న ట్రావెలింగ్ అన్నా నేచర్ అన్నా చాలా ఇష్టం ఇండియాలో ఉన్న రోడ్లు అని తిరిగి మీకు చూపించాలి అనేదే నా కోరిక