హాయ్ అండి, నా పేరు కరుణాకర్ చందా, నేను టైలరింగ్ పనిచేస్తా, రోజు కూలీని, చదువు B.Com, కాలం నన్ను ఇక్కడికి తెచ్చిపడేసింది, ఐన బాధపడను మనకు ఏది రాసి ఉంటే అదే వుంటుంది అని, భవిష్యత్తు ఫై నమ్మకం వుంచి ఈ పనినే నా చేతి వృత్తిగా చేసుకొని ముందుకు వెళుతున్న.
ఎంత గొప్ప పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, చేస్తున్న పని ఎంత ప్రాశాంతంగ చేస్తున్నావు అనేది ముఖ్యం.