in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
వచ్చాడయ్యో సామీ! youtube.com/@RavindrababuRavulaTelugu-i9b
ఇక విద్యార్థులకు పండగే! తెలుగులోకి స్వాగతం అగ్రజా!
@RavindrababuRavulaTelugu-i9b
30 - 3
నాకో డౌటానుమానం! ఈ మద్య వచ్చే సినిమాలు అసలు బాగుంటున్నాయా ? మీకు నిజంగానే నచ్చుతున్నాయా ?
జనాలు ఆహా ఓహో అని హైప్ ఇచ్చిన సినిమాలు బొత్తిగా ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. Goosebumps సంగతి పక్కన పెడితే థియేటర్ లో నిద్ర పోయిన సందర్భాలే ఎక్కువ. థియేటర్ కు వెళ్ళాక దీనికిరా బాబు ఇంత హైప్ ఇచ్చారు అని అనుకున్న సందర్భాలు కోకొల్లలు.
నా ఒక్కడికే ఇలా అనిపిస్తుందా మీ పరిస్థితి కూడా ఇదేనా ?
హైప్ చేసిన సినిమాలకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యంలేక అందరూ డూడూ బసవన్నలా తలకాయ ఊపుతున్నారా ?
లేదా మీకు నచ్చే చూస్తున్నారా ? నాకైతే సినిమాలు చాల పేలవంగా, నిస్సారంగా కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియా టాక్, కలెక్షన్లు, రివ్యూస్ ఇచ్చే హైప్ వలన కాకుండా మీకు ఈ మధ్య కాలంలో నిజంగా మీ మనసుకు నచ్చిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.
131 - 76
ప్రతి ఒక్కరూ రతన్ టాటా ఇష్టం, గౌరవం అంటారు, కానీ అందరికీ ముకేష్ అంబాని అవ్వాలని ఉంటుంది. ఇదే మాజిక్కు!
107 - 11