Hi Friends, This is Naveen bunny from Thuvvapalli vempalli mandal Kadapa district. Youtube channel name PALLETURI ABBAYILU. Need all your support for local talent people by subscribing . Contact me on Instagram and Facebook : rayavaramganganaveen.
"మాది పల్లెటూరు అండి ఆయ్ ''అని మొదలెట్టి మనోళ్లు చాలా రాసేస్తున్నారు . కానీ మాది గటు పల్లె గాదు,గిటు పట్నం గాదు. గీ యాస నాకసలే రాదు.అయిన సరే రాద్దామని మొదలెట్టిన మా kadapa యాసల.
ఓసారి సెలవులకని మా మేనత్త ఊరికి పోయినం. గా పల్లెటూరోళ్ల మాటలకు రాగాలెక్కువ ,అనురాగాలూ ఎక్కువే ..
ప్రతోడు పలుకరిస్తడు,బాగోగులు అడుగుతడు..తీరొక్క కులమైనా అందరు ఒక్కింటోళ్ల లెక్కనే కలిసుంటరు....
వరిచేళ్లు, పిట్టగూళ్ళు, వాగు నీళ్ళలో ఆడిన ఆటలు,...