Channel Avatar

Pranayshyam entertainment @UCYj9vBuRlywGLGQKaEq3PZw@youtube.com

1K subscribers - no pronouns :c

hi hello namaste frnds welcome to my chanel frnds 🙏mundhuga


04:21
ప్రణయ్ మొదటి ఫంక్షన్ 11 నెలల లో పుట్టు వెంట్రుకలు తీపించాం 🤗#pranayshyam #trendungvideo #viralvideo
01:28
మా ప్రణయ్ 9 నెలలకే మాట్లాడేవాడు అయ్యాడు చిట్టి తండ్రి 🫠😍😘#pranayshyam #trendingvlogs
03:20
మా ప్రణయ్ ఫ్లాష్ కార్డ్స్ ని ఎంత బాగా గుర్తిస్తున్నాడో చూడండి 😍🤗
01:37
వేప పుల్లతో బ్రష్ వేస్తున్నాడు మా ప్రణయ్ ☺️#pranayshyam#pranay
01:46
jai janasena 🔥 maa chinna kannaya ki 4th month completed
04:52
మా ప్రణయ్ శ్యామ్ కి 1st month ఫోటో షూట్ ఇల ఇంట్లో చేసాం
02:25
ఉర్లగడ్డ వేపుడు కరకరలాడుతూ మంచి రుచితో రావాలంటే ఇలా చేయండి😋
03:10
దోశ లు మెత్తగ రావాలి అంటే ఇలా చేసి చూడండి చాలా soft గా వస్తాయి😋
02:18
ఐదే ఐదు నిమిషాల్లో,కేవలం మూడే ingredientsతో రెడీ అయ్యే రుచికరమైన పల్లి చట్నీ😋
02:55
పచ్చి మిరపకాయల పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఎంత తింటున్నది కూడ అర్థం కాదు అంత రుచిగ ఉంటుంది😋
01:48
పెసర గోలింపులు ఇలా చేయండి సాయంకాల snacks కి, నోటికి రుచిగా చాలా బాగుంటాయ్
02:23
అమ్మమ్మ దగ్గర మాఅమ్మ నేర్చుకున్న ఉడికించిన కాకరకాయకారం ఏమో అనుకున్న కాని ఆహ రుచి మాత్రం అద్భుతం👌😋
04:42
ఇక బయట కొనే పని లేదు ఇంట్లోనే ఇలా సింపుల్గా potato chipsని చేసెయచ్చు||cripspy potato chips||
02:10
పచ్చి ఉల్లిగడ్డ కారం వేడి వేడి అన్నం లోకి ఆహ అద్భుతం 😋👌
03:08
మా జేజి పులగం లోకి చేసే కమ్మనైన రోటి పచ్చడి😋
01:58
మా అమ్మ పండుగ రోజు చేసిన ఉర్లగడ్డ వేపుడు,ఒక పది నిమిషాల్లో రేడి అయిపోతుంది రుచి చాలా బాగుంటుంది😋
02:36
పూరి లోకి చేసే బొంబాయ్ చట్నీ ఇలా చేసి చూడండి చాలా రుచిగ వుంటుంది😋
02:04
ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడు కొబ్బరి స్వీట్ చేయండి రుచి మాత్రం👌
02:58
పూరిలు ఇలా చేస్తే అచ్చం హోటల్లో లాగా పొంగుతూ,చాలా soft గా రుచి సూపర్గా వుంటాయ్😋
03:28
మా జేజి చేసే చింతపండు కారం పుల్ల పుల్లగా,కారం కారంగా😋వేడివేడి అన్నంలోకి అద్భుతంగ వుంటుంది👌
02:41
పది నిమిషాల్లో రేడి అయ్యె కరివేపాకు రైస్ రుచి చాలా కమ్మగ వుంటుంది 😋||curryleaves rice ||
03:31
పాత కాలంనాటి వంట మా జేజి చేసే సొరకాయ బజ్జి 😋
03:18
beetroot తో ఇలా స్వీట్ చేసి చూడండి చాలా టేస్ట్ ga వుంటుంది 🤤
03:32
బీట్ రూట్ కూర ఇలా చేసి చూడండి చపాతి,జొన్నరొట్టె లోకి అద్భుతంగ వుంటుంది😋
03:23
ఐదే ఐదు నిమిషాల్లో తయరయ్యే రుచికరమైన పండు మిరపకాయల కారం అద్భుతంగ వుంటుది😋
04:04
క్యాబేజ్ వేపుడు ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి అద్భుతమైన రుచితో భలే వుంటుంది😋
04:34
నా సీమంతం రోజున వడ్డించిన వంకాయ వేపుడు తిన్న వారు అందరు చాలా కమ్మగ వుంది అన్నారు😋
02:33
గోంగూర రోటి పచ్చడి ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి పుల్ల పుల్లగా భలే వుంటుంది😋
02:51
సాంబార్ ని ఈ విధంగా చేస్తే రుచి అదిరిపోతుంది 😋
04:12
గోధుమ పిండితో కరకరలాడే chip's😋 పిల్లలు ఎంతో ఇష్టంగా ఇలా చేసి పెడితే👌||wheatflour chips||
02:31
ఇలా కొత్తగా మెంతులతో పప్పు చేసి చూడండి😋మరిచిపోలేరు రుచి చాలా బాగుంటుంది.నేను కూడా మొదటిసారి తినడం👌
06:17
easy and tasty chocolate cake ఈవీడియే చూసకా చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్గా కేక్ ని చేసేయచ్చు😋
04:16
శెనగబ్యాల్ల పాయసం ఒకసారి తిన్నరంటే మరిచిపోలేరు😋 బలే రుచిగ వుంటుంది
03:20
రాతికాయ,చికెన్ లివర్ తో ఇలా ఒక్కసారి చేసి చూడండి రుచి ఎప్పటికి మర్చిపోలేం అంత బాగుంటుంది😋
02:59
బెండకాయలతో ఎంతో రుచికరమైన రోటి పచ్చడి😋చాలా కమ్మగుంటుంది😋
02:55
పల్లెటూరిలల్లోనే దోరికే ఎంతో రుచిగవుండే మాజేజి చేసే నేతిబీరకాయ బజ్జి😋
02:17
ఐదేఐదు నిమిషాల్లో తయరయ్యే రుచికరమైన రైస్ వంటకం 😋👌
04:33
cabbageegg fry ఇలా చేస్తే రొట్టె,చపాతీ,అన్నంలోకి చాలా కమ్మగ వుంటుంది రుచి😋
07:17
ఆనాటి కాలం వంట మాజేజి చేసే అసలైన గుత్తివంకాయ కూర ఆహ ఎంత అద్భుతమైన రుచో😋👌
06:13
మొదటిసారి మలిద తిన్నను రుచి ఇంత అద్భుతంగ వుంటుందని అనుకోలేదు😋👌
09:48
మాఅమ్మ చిన్ననాటి ఫ్రెండ్ మా muslim aunty ప్రిపేర్ చేసిన అసలైన చికెన్ biryani
03:32
పూతగడ్డ తో ఇలా చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది😋
02:29
మా అమ్మ చేతి వంట ఎంతో రుచికరమైన బీరకాయ బజ్జి 😋
03:16
ఒకసారి ఇలా కొత్తిమీర రోటి పచ్చిడి చేసి చూడండి రుచి అదిరిపోతుంది 😋
05:02
పాత కాలం నాటి వంట మా జేజి చేసే పుల్లగూర చాలా కమ్మగ ఉంటుంది😋
02:19
మామిడికాయ పప్పు,కారం వేడి వేడి అన్నం ఆహా ఆ రుచే అద్భుతం 😋
05:10
మిర్చి బజ్జి పిండి ఇలా కలుపుకుంటే అచ్చం బయట కొన్న వాటిలాగే వుంటాయి😋
07:43
దోశ పిండితో పోంగనాలు వేయడం కంటే ఇలా ఆరోగ్యమైన పోంగనాలు తినడం చాలా మంచిది ఆరోగ్యంకి💪
04:14
మాఅమ్మ చేసే మునగకాయ చారు ఎంత తింటునామొ కూడా అర్ధం కాదు ఇలా చేస్తే😋అద్భుతం
02:02
ఉదయం హడవిడి లేకుండా ఐదు నిమిషాల్లో రేడి అయ్యె lunch box recipe టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది😋
02:59
మాఅమ్మ ఎప్పుడు చేసే క్యాబేజి కూర ఇలా చేస్తే చాలా కమ్మగా వుంటుంది😋
01:59
ఒక్క సారి బుడంకాయ పప్పు ఇలా చేసి చూడండి ఆహ ఆ రుచే వేరు అద్భుతం😋👌
05:32
ఎన్ని రోజులు అయినా సరే కారం బొరుగులు crispy గా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి భలే రుచిగా ఉంటాయ్ 😋
02:29
అన్నం,పప్పు,సాంబార్ లోకి ఎంతో రుచిగా వుండే బీట్ రూట్ వేపుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది😋
01:59
సేమియా పాయసం ఇలా చేస్తే చాలా కమ్మగ ఉంటుంది😋#semiyapayasamrecipe
03:41
నాన్న స్టైల్లో కోడి గుడ్డు ఎల్లిపాయ కారం😋వేడి వేడి అన్నం లోకి అద్భుతంగా వుంటుంది😋||egg kaaram||
04:43
పచ్చి కాకరకాయలతో ఇలా రోటి పచ్చడి చేస్తే😋 వేడివేడి అన్నంలోకి ఎంత తింటున్నది కూడ అర్ధం కాదు👌
02:15
బీరకాయ పప్పు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది😋
02:44
మామిడికాయ కారం మాఅమ్మ స్టైల్లో ||manadikayakaaram||😋👌
04:24
ఇంటికి వచ్చిన వెంటనే మాజేజి తో కాసరకాయల వేపుడు, రొట్టెలు చేయించుకున్న ఇలా చేస్తే ఈ వేపుడు అద్భుతం😋