Channel Avatar

IBR NOW @UCYWtsCsI2Rg1lbwWkxb3AtA@youtube.com

53K subscribers - no pronouns :c

L I K E || C O M M E N T || S H A R E || S U B S C R I B E


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

IBR NOW
Posted 11 months ago

తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి



కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఈ క్రింది నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది.



@అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు.
@పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
@అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.
@ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
@సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
@ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
@ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.
@పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
@టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.
@ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.
@శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు...

#electioncode #telanganaelectioncode #telanganaelections2023 #brsparty #bjptelangana #telanganacongress #tpcc #bsptelangana #ysrtp

3 - 0

IBR NOW
Posted 1 year ago

కాంగ్రెస్ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా?Ex Minister Ponnala Laxmaiah Exclusive Interview || IBR NOW
Link: https://youtu.be/HyPr8Jzhcc4

0 - 0

IBR NOW
Posted 1 year ago

కోదాడ Next MLA ఎవరు.? #kodada Ex MLA Venepalli Chander Rao Exclusive Interview || IBR NOW
Link: https://youtu.be/zCfs8RlBCg8

0 - 0

IBR NOW
Posted 1 year ago

భువనగిరి ఎమ్మెల్యేగా చింతల! | #brs Party #state Leader Chintala Venkateshwar Reddy || IBR NOW
Link: https://youtu.be/VsiS0T3wIE0

0 - 0

IBR NOW
Posted 1 year ago

భూపాలపల్లి గడ్డ.. గండ్ర అడ్డా.? Bhupalpally MLA Gandra Venkat Ramana Reddy Exclusive Interview || IBR NOW
Link: https://youtu.be/JeDyaIZuStM

0 - 0

IBR NOW
Posted 1 year ago

తెలంగాణలో సిద్ధిపేట Vs వర్ధన్నపేట..Warangal BRS Social Media Incharge Aroori Vishal Interview || IBR NOW
https://youtu.be/X5rEMkIp8ws

#aroorivishal #arooriramesh #wardhannapeta #brsparty #telangana #ibrnow

1 - 0

IBR NOW
Posted 1 year ago

ఈసారి టికెట్ విషయంలో తగ్గేదేలే..! Hanmakonda DCC President Nayini Rajender Reddy Excusive Interview || IBR NOW
https://youtu.be/ldMTpqCn7HQ

#nayinirajenderreddy #hanumakonda #congressparty #telangana #ibrnow #hanmakonda #warangal

0 - 0

IBR NOW
Posted 1 year ago

దేశానికి తెలంగాణ ఆదర్శం .! MLC Kasireddy Narayana Reddy SENSATIONAL Interview || IBR NOW
https://youtu.be/v-Z5eQcPy_I

#kasireddynarayanreddy #brsparty #telangana

0 - 0

IBR NOW
Posted 1 year ago

గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుస్తా..! Gadwal ZP Chairperson Saritha Tirupathaiah Interview || IBR NOW
https://youtu.be/1MczCM9yJUY

#gadwalassembly #sarithatirupathaiah #gadwalmla #brsparty #telangana

0 - 0

IBR NOW
Posted 1 year ago

మఖ్తల్ గడ్డ.. చిట్టెం అడ్డా.! Makthal MLA Chittem Ram Mohan Reddy Exclusive Interview || IBR NOW
https://youtu.be/ld6-Ws5Hp2s

#chittemrammohanreddy #makthalmla #makthalassembly #brsparty

0 - 0