in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Bigg Boss 8 lo ఫ్యామిలీ వీకెండ్ లో టేస్టీ తేజ ఫ్యామిలీ రావాలని ఎంత మంది మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍👏
10 - 0
మా నాన్న గారితో మంచి వీడియో చేశాను కోడి గుడ్లునీ మట్టిలో పెట్టి నిప్పుల పైన కాల్చుకుని తిన్నాము evng లోపు uplod చేస్తాను don't miss video please watching video #like and subscribe
Comment
11 - 1
బొజ్జ గణపయ్య మా ఇంటికి వచ్చినా వేలా విశేషం next day ne మంచి జరిగింది 🙏🙏🙏🐘🐘 జై బోలో గణేష్ మాహరాజుకే
24 - 0
youtube.com/shorts/zLBkzsTDKq... డాడీ తో first time Biscuit challenge చేసాను మన ఛానల్ లో upload చేసాను full fun 😊 ఉంటుంది చూడండి ఇంకేమైనా challenge చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి 😊👍youtube.com/shorts/zLBkzsTDKq...
12 - 0
ఇ కాలంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు.
అవసరం తీరాక నువ్వేంత అంటారు.