హాయ్ ఫ్రెండ్స్ నాన్న కూతురు ఛానల్ కి స్వాగతం 2013 లో నా కూతురుకి యాక్సిడెంట్ అయ్యింది మల్టిపుల్ ఇంజరీస్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది బ్రెయిన్ ఎడమ భాగం 90% డ్యామేజ్ అయింది కాబట్టి అప్పటి నుండి సరిగ్గా మాట్లాడలేదు మరియు కుడి వైపు శరీరం పక్షవాతానికి గురై ఒక కన్ను చూడలేకపోయింది. కాబట్టి ఆమె కలత చెందింది కాబట్టి దయచేసి ఆమె వివరాల గురించి లైవ్లో అడగవద్దు. మీరు Instagram సంభాషణ చేయాలనుకుంటే నేను అందుబాటులో ఉంచుతాను
Hello friends welcome to Daddy Kuthuru channel my daughter had an accident in 2013. Due to multiple injuries 90% of the left part of the brain got damaged and it caused right part of body paralysed and vision of left eye gone not able to walk or talk properly as she is growing i thought to interact with people so I choose Youtube platform as ur support and her effort she's able to interact and got good people support. Keep supporting and if u want to talk insta me
Insta : Daddy.kuthuru.channel
Email: daddykuthuruhoney@gmail.com
chat.whatsapp.com/Fh1JDGdS3WSGoCGk3tzA54