No content on this channel :c
By the power of the Holy Spirit , Iam in strong ministries..
దైవజనులు.
Bro. PITTA SATISH BABU
రాఫా రివైవల్ మినిస్ట్రీస్, హైదరాబాద్ , అనాజ్ పూర్ (రామోజీ ఫిలింసిటీ, సహారా హోటల్ వెనుక) అబ్దుల్లాపూర్ మెట్, PH. 8099015785 , 7032271785. Ranga reddy , Pin 501512...
* దేవుని మహా కృపను బట్టి రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా.
*ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1.30 వరకు మొదటి ఆరాధన.
* ప్రతి ఆదివారం సాయంత్రం 7.30 గంటల నుండి 9.00 వరకు రెండవ ఆరాధన.
*ప్రతి శుక్రవారం సాయంత్రం 7.30 గంటల నుండి 9.00 వరకు విజ్ఞాపన సిద్ధపాటు కూడిక.
* ప్రతి నెల 1,2,3 తేదీలలో సాయంత్రం 7.30 గంటల నుండి 9.00 వరకు ఉపవాస విజ్ఞాపన కూడిక.
* దేవుని పాటలు
* దేవుని వాక్యము
* దేవుని వాక్యము షార్ట్ వీడియోస్
* బైబిల్ క్విజ్
* హార్ట్ టచింగ్ మెసేజెస్..
* ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 8 గంటలకు దేవుని పాటలు, దేవుని వాక్యము, షార్ట్ వీడియోస్, అప్లోడ్ చేయబడును.