Hi friends, welcome to Our Channel
"History Brothers"😊
మన ఈ ఛానల్లో పురాతన ప్రాచీన సంస్కృతి సంప్రాధాయాలు కలిగినటి వంటి దేవాలయాలు మరియు వాటి చరిత్రకు సంబందిత స్థలాలు వాటి యొక్క గొప్ప ప్రతిష్టలను గురించీ మన ఈ ఛానెల్ లో
వ్యక్తం చేయబడుతోంది.🙂పూర్వం మన భారతదేశంలో చాలా మంది రాజుల తమ ప్రాణాలను అర్పించి రాజ్యాలపై దండేత్తి విరత్వం పొందిన రాజులు ఉన్నారు.ఇలా వారి యొక్క గొప్ప గొప్ప రాజ్యాల గురించి,ఆ రాజ్యబాల ,బాలహీనతల గురించి చరిత్రను గురించి
ఈ మన ఛానల్ లో వివరించబడుతోంది .😊
ఈ మన భారతదేశ ప్రజాలకు ప్రాచీన పురాతన దేవాలయాలు మరియు చరిత్రగల వాటి ప్రతిష్టలను గురించి తెలుసుకోవడం మరియు వాటిని చూసే అవకాశం వారికి ఉండక పోవచ్చు.
ఈ విధముగా మన ఈ channel లోని వీడియోలతో భారతీయ ప్రజలకు చరిత్ర కల్గిన దేవాలయాలు ప్రాచీన ప్రదేశలను గురించీ గొప్ప గొప్ప historical place లను గురించీ మీకు తెలియపరచడం జరుగుతుంది.😊 మన ఈ channel ను ఆదరిస్తున్నా మీ అందరికి మా ఈ హృదయపూర్వక నమస్కారాలు.😊
Thanks for watching about INDIAN TEMPLES & MYSTERIOUS &HISTORICAL PLACES -HISTORY BROTHERS"
THANKS YOU