in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఎన్ని చిన్న టొమాటో లో... ☺️☺️
చెర్రీ 🍒 టొమాటో తో మటన్ కర్రీ చేశాను... 🖇️
https://youtu.be/ZmR1VIvWcmY
49 - 2
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకున్నాము...🙏 "సింగోటం" కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా...
81 - 2
11 Day's Function "నీళ్ళకిఎల్లిచుడు" కార్యక్రమం విజయంతం గా పూర్తయింది... 🥰. 05/12/2024 @ismartshailuvlogs
118 - 6
"కార్తీక మాసం ఉత్సవాలు" శ్రీరామ చంద్రుడు నీ మనస్సు నిండా భక్తి తో , వారి గాన స్తోత్రం తో దేవుడి నీ ఇలా ఊరేగించారు...🙏. జై శ్రీరామ్ 🙏. @ismartshailuvlogs
54 - 1
ఈ రోజు శైలు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తాము అన్నారు...(28/11/2024 To Day Discharge). Hospital 🏥 లో వీడియో తీయడానికి వీలుకాలేదు... దానికి చాలా కారణాలు. ఇక నుంచి మంచి వీడియో లు పేడతాము...@ismartshailuvlogs
154 - 19
శైలు కి 25-11-2024 సోమవారం ఉదయం 6am to 8:30am లోపు C- SECTION అవుతుంది (చేస్తాము) అని Doctor's చెప్పారు... @ismartshailuvlogs
83 - 12
🙏🙏SUBSCRIBE 🙏🙏
మా జీవితం లో ప్రతి రోజు జరిగే సన్నివేశాలని అలాగే మా ఎదుగుదల కి మేము పడెకష్టాలు ప్రతి ఒక్కరికి అర్థమై, ఉపయోగపడే విదంగా అందరికి ఆసక్తికరంగా ఉండేటట్టు మేము వీడియోలు తీస్తాము... మా ఛానళ్ నీ SUBSCRIBE చేసుకొండి...
దయచేసి అందరు మమ్మల్ని SUPPORT చేయండి🙏🙏🙏🙏🙏.
🏠 ADDRESS : 2-64, VILLAGE, POST, PS, MANDAL , "PANGAL" , DISTRICT . "WANAPARTHY " 📌 PIN . 509120 . TELANGANA.
WATSAPP, Phone Pay : 8374142618
#ismartshailuvlogs
We make videos of everyday scenes in our lives as well as the ups and downs of our growth so that everyone can understand and use them in a way that is interesting to everyone ... SUBSCRIBE to our channel ...
Please SUPPORT us all 🙏🙏🙏.