నమస్తే అండి, నా పేరు Rajini, ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం, మనకి తెలిసిన విషయాలు ఎవరికైనా పనికి వాస్తాయి అని తెలియచేసే నా స్వభావం,
సో నాకు తెలిసిన, మరియు నేను పెద్ద వాళ్ల నుండి నేర్చుకున్న విషయాలను , పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, వాళ్లకు నేను ఏమి నేర్పిస్తాను, (Sloks, భగవద్గీత,etc)పిల్లల dance,music and tabla videos,kids fun videos Healthy diet, Health tips,hair and skin care etc. మీతో Itlu Mee Nestam channel ద్వారా share చేస్తాను.
అలాగే mother కి kids ni Ela handle చేయాలి అని మోటివేషన్ videos చేస్తాను, నేను రాసే కవితలు,travel, devotional places, గురువుల గురించి, మంచి అలవాట్లు గురించి share చేస్తాను..
ఛానల్ ను subscribe చేసి మీ అందరి support ఇస్తారని ఆశిస్తూ..
Itlu Mee Nestam 🙏