in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఈ సృష్టిలో అత్యంత విలువైన సంపదలు ఆత్మ సంతృప్తి, మనఃశాంతి,
ఈ రెండు సంపాదించినవారు ఈ ప్రపంచంలో అత్యంత ధనికులు.
🙏 శుభోదయం 💐
SUVVARI VEDA &VENI🙏
10 - 1
కొందరు డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అని అంటుంటారు డబ్బుతో కొనలేని కూడా కొన్ని ఉంటాయని తెలియదు
మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, అనే సంపదలు లేనప్పుడు!
సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఏమీ ఉపయోగం!
అందుకే మన పూర్వీకులు ఒక మాట అనేవారు
“ఆరోగ్యం మహాభాగ్యం “
“మనశ్శాంతి మన ఆస్తి”
17 - 1
సుఖాల్లో పట్టుకున్న చేతులు, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తే, జీవితాంతం గుర్తుండిపోతాయి,అందుకే కష్టాల్లో ఉన్న వారిని వదిలేయకండి. Me Veda and Veni
21 - 1
ఆడపిల్లలు అంటే……..
Tension కాదు …..ten son’s తొ సమానం…
కోట్లు డబ్బున్న ఆడపిల్ల లేని ఇంట్లో సంతోషాలు కరువవుతుంటాయి….
19 - 1
జీవితం లో అందరి ప్రేమలో అనుభవించిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూడు తల్లిదండ్రులకు మించినది ఏదీ కనిపించదు
18 - 0
సంపదకు కేవలం డబ్బులు మాత్రమే కొలమానం కాదు..! మంచి ప్రవర్తన మంచి పనులు నిజమైన ధనవంతులు..! ఈ లక్షణాలు లేని వారు చేసే వారే.. ఎప్పటికీ పేదవారిగానే ఉంటారు..!!!
13 - 0
🌺ప్రకృతి, అద్దం రెండూ ఒకటే...☘️🪞☘️
అద్దం నువ్వెలాగా ఉంటే అలాగే చూపిస్తుంది🪞
ప్రకృతి నువ్వు దాన్నెంత కాపాడితే అది నిన్నంతే కాపాడుతుంది ☘️
💐🌞శుభోదయం🌞💐 plz subscribe 💐🤗
13 - 0
Hi viewers , I am Veda Veekshita & my sister is Veni Vamsika.
Me & my sister are new to this world.
Follow me for our daily updates..
Account managed by dad and mom😍