Channel Avatar

happyherbals.online @UCW6jTa3_vOcXNCgA5fsk4Zg@youtube.com

5.4K subscribers - no pronouns :c

డాక్టర్ కృష్ణ గారు క్రానిక్ వ్యాధుల చికిత్సలో నిపుణులు. సుర


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

happyherbals.online
Posted 11 months ago

Happy dia

1 - 0

happyherbals.online
Posted 2 years ago

హ్యాపీ హేర్బల్స్ కు స్వాగతం.

హ్యాపీ హేర్బల్స్ G M P సర్టిఫైడ్ కంపెనీ. వందల రకాల ఆయుర్వేద ఉత్పత్తులతో 13 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య సలహాలు అందిస్తుంది.

హ్యాపీ హేర్బల్స్ స్టోర్
కోటక్ మహీంద్రా బ్యాంకు ఎదురుగా, మోహన్ నగర్ మెయిన్ రోడ్, కొత్తపేట, దిల్ షుక్ నగర్ దగ్గర, హైదరాబాద్ . లో ఉంది.
ఇక్కడ అన్ని రకాల ఆయుర్వేద చూర్ణాలు.. మూలికలు, మంచి నాణ్యమైనవి లభిస్తాయి.
ప్రొడక్ట్స్ ఆర్డర్ చెయ్యాలనుకుంటే మూడు రకాలుగా చెయ్యవచ్చు.

గూగుల్ లో హ్యాపీ హేర్బల్స్ వెబ్సైటు.. www.happyherbals.online లో login అయ్యి డైరెక్టుగా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా
హ్యాపీ హేర్బల్స్ స్టోర్ లో డైరెక్టుగా కొనుక్కోవచ్చు.

లేదా
whatsaap ( 9652929294 )నెంబర్ కు అడ్రస్ పంపించి.. ప్రోడక్ట్ ధర, షిప్పింగ్ చార్జెస్ గూగుల్ పే చేసి, స్క్రీన్ షాట్ పెట్టాలి.

మంచి క్వాలిటీ ఆయుర్వేద ఔషదాల గురించి హ్యాపీ హేర్బల్స్ ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

0 - 0

happyherbals.online
Posted 2 years ago

For Orders visit us on website : www.happyherbals.online
Whatsaap Number : 9652929294
Best White Hair Control Pack by Happy Herbals

3 - 0

happyherbals.online
Posted 2 years ago

For Orders visit us on website : www.happyherbals.online
Whatsaap Number : 9652929294

2 - 0

happyherbals.online
Posted 2 years ago

1 - 0

happyherbals.online
Posted 2 years ago

2 - 0

happyherbals.online
Posted 2 years ago

3 - 0

happyherbals.online
Posted 3 years ago

మన దేశంలో కోవిడ్ సమస్యకుపరిష్కారం చూపించేది .. ఏది

14 - 0

happyherbals.online
Posted 3 years ago

వేల ఏళ్ల క్రితమే శాస్త్రీయంగా నీరూపించ బడిన ఆయుర్వేదాన్ని .. బ్రిటిష్ పాలకులు తమ స్వార్ధం కోసం తొక్కేసారు. అదే పనిని మన పాలకులు కూడా కొనసాగిస్తున్నారు.

11 - 0

happyherbals.online
Posted 3 years ago

తెలుగు లో తెల్ల మద్ది, మద్ది, అని పిలుస్తారు. సంస్కృతం లో అర్జున అంటారు. శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున. ఈ చెట్టు ఆకులు సుగంధభరితంగా ఉంటాయి. చెట్టు భారీ వృక్షంగా ఎదుగుతుంది.

అర్జున వృక్షం దాదాపు 60 నుండి 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని బెరడు తెల్లగా ఉంటుంది. అందుకే దీనిని తెల్లమద్ది అంటారు. బెరడును కొస్తే , తెల్లని స్రావం వస్తుంది.

అర్జున భారత దేశంలో చాలా చోట్ల పెరుగుతుంది. హిమాలయా ప్రాంతాలు, దక్కను పీఠభూమిలో దీనిని విరివిగా చూడొచ్చు.
ఈ చుట్టూ బెరడు తోనే ఈ చూర్ణం తయారు చేయబడింది..

ఈ చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి కి ఒక చెంచా కొద్దిగా గోరు వెచ్చని నీళ్ళల్లో తీసుకుంటే.. గుండె పదిలంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం వేల ఏళ్ల నాటి నుంచే చెబుతుంది.
అర్జున బెరడులో కాల్షియం, అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.
దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం గా కూడా పని చేస్తుంది.
ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కోలుకున్న తరువాత సడెన్ హార్ట్ ఎటాక్ తో చాల మంది చనిపోతున్నారు. అటువంటి వారు, ఈ చూర్ణాన్ని నెల రోజుల పాటు వాడితే మంచిది. ఆల్రెడీ అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందు జాగ్రత్త వాడితే మంచిది. ఇంగ్లిష్ మందులు వాడుతూనే ఈ చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు. దీని వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గుండెకు మంచి బలం. రక్త ప్రసరణకు సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. HDL ను పెంచి LDL ను తగ్గిస్తుంది.
For Order visit Our website : happyherbals.online/

12 - 0