Channel Avatar

Mee teluginti aadapaduchu @UCUYMScZEkmZOIRFa1-_JXsA@youtube.com

4.9K subscribers - no pronouns :c

Hai friends ...this is venkateswari iam inerested to show my


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mee teluginti aadapaduchu
Posted 6 months ago

Rakhi celebrations..short video chusara..chudakapothe link click chesi chudandi🥰
youtube.com/shorts/vEUFhNmo5I...

6 - 0

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

https://youtu.be/kY7o6LgKjso?si=8frMN...
అన్ని రకాల cotton sarees wholesale cost లకే
Cashback offer undhi..
Link open చేసి video chudandi
#sarees #wholesale #wholesale sarees

7 - 0

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

https://youtu.be/QBZTShVszeU
Kakinada subbayya gari hotel.. video upload చేశా..లింక్ పై క్లిక్ చేసి video చూసేయండి
#food#foodvlog#kakinada#subbayyagarihotel#foodreview

9 - 0

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

Hi friends
Designer fabrics &Matchingcenter..
New video upload chesanu..
Open this video link 👇
https://youtu.be/zAA4k11sJyA?si=TnmnW...

7 - 0

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

విఘ్నాలను తొలగించే ఆ విగ్నేశుని ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీ తెలుగింటి ఆడపడుచు..
వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

22 - 8

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

తల్లి తండ్రుల తర్వాత అంతే సమానమైన గొప్ప స్థానాన్ని "గురువు"కి ఇచ్చిన దేశం మనది..
ఒకప్పుడు..గురువు దండించినా అది మీ మంచికే అని చెప్పేవారు.. తల్లీ తండ్రీ..
కానీ ఇప్పుడు..
ఉపాధ్యాయ వృత్తికి అంతటి ఆదరణ కరువవుతోంది అని చెప్పొచ్చు..
అయినా..
ఈ వృత్తిని ఎంచుకుని..నిరంతరం విద్యార్ధుల అభ్యున్నతికి తోడ్పడే..
ప్రతీ గురువుకి..ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షల తో.. మీ తెలుగింటి ఆడపడుచు
#teachers day wishes #teachers day

9 - 0

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముల్లు ..ఈ బంధం గురించి నా అభిప్రాయం..👇
అమ్మా నాన్నల తర్వాత ఒక ఆడపిల్లకి పుట్టింటి నుండి నా.. అనే బంధం..అన్నా లేదా తమ్ముడు..
ఒక ఆడపిల్ల తల్లీ తండ్రి.. ఇలా అనుకునేవారు.. మా కూతురుకి మేము లేకపోయినా మా కొడుకు కంటికి రెప్పలా చూసుకుంటాడు అనీ..
కానీ ఇప్పటి రోజుల్లో ఈ బంధం వల్ల కన్నీరు పెట్టుకోని ఆడపిల్ల లేదు ...ఒక వేల మీ జీవితం లో అలా లేదు అంటే మీరు చాలా lucky..
మీ ఇంటి ఆడబిడ్డకి ఒక అన్నో తమ్ముడో.. లేరు అని ఎవ్వరూ బాధపడకండి..మీ బిడ్డలు అదృష్టవంతులు..
Ok.. ఈ నిజాన్ని కాస్త పక్కకి పెడితే..
ఒక తల్లి కడుపున పుట్టక పోయినా..నన్ను ఒక అక్కగా,చెల్లి గా ప్రేమగా పిలిచే ,అభిమానించే,నా క్షేమాన్ని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు..
అలాంటి నా అన్నదమ్ములకు..
రక్షాబంధన శుభాకాంక్షలతో..మీ అందరి క్షేమాన్ని కోరుకునే.. మీ తెలుగింటి ఆడపడుచు ❤️❤️

5 - 1

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

youtube.com/shorts/pavcnXCLBo...
Short video ఇంకా చూడకపోతే లింక్ క్లిక్ చేసి చూసేయండి🥰

6 - 4

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

నిరంతరాయంగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ.. ఇంటికి మహాలక్ష్మి లా ఉండే.. ప్రతీ ఇంటి మహాలక్ష్మీ లకు.. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల తో...మీ తెలుగింటి ఆడపడుచు 🙏

18 - 9

Mee teluginti aadapaduchu
Posted 1 year ago

Beautiful place in Rajahmundry
#Rail coach restaurant.. ఈ కింది లింకు open చేసి video చూసేయండి..🥰🥰
https://youtu.be/dAHuLzzJ9C0

7 - 2