Channel Avatar

Ashok Kumar Facts Telugu @UCUKxOri2zhDT2PSxfYCsacg@youtube.com

89K subscribers - no pronouns :c

Hello friends I am Ashok ... Thanks for visiting our channel


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Ashok Kumar Facts Telugu
Posted 3 months ago

New Video Out 💥💥💥
Link 👉 : https://youtu.be/AKJvOhCae6Y
‪@AshokKumarFactsTelugu‬

28 - 1

Ashok Kumar Facts Telugu
Posted 4 months ago

Mumbai లోని Fitness Trainer ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా పై జరిపిన Test లో ఇథిలీన్ ఆక్సైడ్ - గ్రూప్ 1 కార్సినోజెన్ - EU పరిమితం చేసిన దానికంటే 70 రెట్లు ఎక్కువగా కనుగొనబడింది!
70 రెట్లు అంటే చాల ఎక్కువ...దీనివల్ల breast cancer, lymphoid cancer వస్తుంది...ఇది చాల danger... కానీ కూరలో ఉప్పు వాడినట్టు మసాలా లో వాడతున్నాయు కంపెనీస్..

దీనిని టెస్ట్ చేయవలసిన బాధ్యత FSSAI ది ( Food safety and Standards Authority of India) కానీ FSSAI పడుకున్నది....
Still in sleeping..... మనం తినేది మనమే Test చేసుకోవాల్సిన Situation వచ్చింది..... బయట దేశాల్లో ban చేసినా కూడా మన దేశంలో కనీసం చిన్న alert కూడా governtment నుండి రాలేదు..
Because of వాళ్ళు ఎలక్షన్స్ busy........

28 - 4

Ashok Kumar Facts Telugu
Posted 7 months ago

Re Uploaded Due to Reports
Click here 👉 https://youtu.be/gqrnCVLy-u8

38 - 2

Ashok Kumar Facts Telugu
Posted 7 months ago

Amazon , Ford , samsung, Lamborgni even apple ఇలా చాలా Foreign Companies ఒక చిన్న garage లో స్టార్ట్ అయ్యి Market Leaders గా ఎదిగాయి అని విన్నాం....
కానీ ఒక ఇండియన్ కంపెనీ కూడా ఒక చిన్న రేకుల షెడ్డులో Start అయ్యి ఇప్పుడు Indian Market మొత్తాన్ని Occupy చేసుకుని,
Monopoly గా తయారయింది...
ఆ company ఏంటి?? దాని history ఏంటీ? దాని ద్వారా మనం business & Financial lessons ఎం నేర్చుకోవచ్చు అనే విషయాలను ఒక Complete Case Study తో Saturday Video రాబోతుంది .....❤️❤️❤️❤️

103 - 22

Ashok Kumar Facts Telugu
Posted 7 months ago

Click Here 👉 https://youtu.be/WnJaK96unl8

66 - 0

Ashok Kumar Facts Telugu
Posted 8 months ago

మీకు ఏది ఇష్టం??? Select One of these

38 - 5

Ashok Kumar Facts Telugu
Posted 8 months ago

30 - 1

Ashok Kumar Facts Telugu
Posted 8 months ago

Click to watch 👉 https://youtu.be/0dg9PStWX_0

28 - 0

Ashok Kumar Facts Telugu
Posted 8 months ago

Boyycott Maldives.... అసలేం జరిగింది??
మోడీ Vs Maldives

Back Story :
వాస్తవానికి గడిచిన కొన్నేళ్ల ముందు వరకు భారత్- మాల్దీవుల మధ్య సత్సంబంధాలే ఉండవి. మల్దీవుల ప్రధాన మిత్రదేశంగా ఉండేది ఇండియా. అంతేకకుండా.. అక్కడ 'ఇండియా ఫస్ట్' అన్నట్టు పాలసీలు ఉండేవి.

కానీ.. 2023 నవంబర్లో మహమ్మద్ ముయిజ్జు.. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆది నుంచి ఆయన ఇండియాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. మాల్దీవుల.. ఇండియా ఫస్ట్ పాలసీని మారుస్తానని చెప్పాడు
ఈయన గెలవడం తోనే మాల్దీవ్స్ లో ఉన్న ఇండియన్ మిలటరీ నీ వెనక్కి పొమ్మన్నాడు....
ఇండియా కి వ్యతిరేకంగా చైనా కి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు...
దీంతో india Maldives మధ్య ఉన్న Relationship మెల్లి మెల్లిగా తగ్గుతూ వస్తుంది ..

అయితే maaldives మనకి స్ట్రాటజిక్ Location... ఎవరైతే Maldives పైన పూర్తి పట్టు నీ కలిగి ఉంటారో వాళ్ళు Indian Ocean మొత్తాన్ని తమ కంట్రోల్ లో పెట్టుకొగలరు...

So CHINA తమ warship లని మోహరించడం, communication వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటంతో
ఇండియా పూర్తిగా Indian Ocean పై Future లో పట్టు కోల్పోతోంది

So CHINA. కి Check పెట్టాలంటే Maldives లో మనకి అనుకూల పరిస్థితులు ఉండాలి..... కానీ అక్కడ మనపైన తిరుగుబాటు ధోరణి ఉంది so...Maldives కి ముఖ్యంగా వచ్చే రెవెన్యూ పర్యాటకం...
ముఖ్యంగా మన India నుండీ చాలా మంది మాల్దీవ్స్ వెళ్తుంటారు

Present Story :
ప్రధామంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే లక్ష్యద్వీప్కి వెళ్లారు. అక్కడి పర్యాటకానికి ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. స్నార్కెలింగ్ గురించి ప్రస్తావించారు. బీచ్లంటే ఇష్టముండే వారు.. ముందు లక్ష్యద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. అయితే.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్ష్యద్వీప్కు రండి అని మోదీ చెప్పినట్టు నెటిజెన్లు భావించారు.

ఇంతలో.. ఇండియాపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

"బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతోంది. అది తట్టుకోలేకే.. మాల్దీవులను ఇండియా అటాక్ చేస్తోంది," అని ఓ మంత్రి అన్నారు.

ఇక మాల్దీవులకు చెందిన మరో మంత్రి.. ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేశారు.

"మోదీ ఒక క్లోన్, ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ మోదీ.. లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు," అని ట్వీట్ చేశారు

Boycott Maldives :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అణుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం భారతీయులు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. బాలీవుడ్ తారలు #boycottmaldives అంటూ నెట్టింట ట్వీట్లు చేస్తున్నారు. మాల్దీవుల బదులు.. ఇండియాలోని సుందరమైన ద్వీపాలను సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్లు ఉన్నారు.

ఏది ఏమైనా.. ఇండియాతో గొడవలతో మాల్దీవులకే నష్టం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోనే.. 8వేలకుపైగా హోటల్ బుకింగ్స్ని, 2500కుపైగా ఫ్లైట్ టికెట్లను రద్దు చేసుకున్నారు భారతీయులు. ఇది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది..

33 - 5

Ashok Kumar Facts Telugu
Posted 8 months ago

Solar War With China
Link 👉 https://youtu.be/uRN_TPQlzts

35 - 0