M apparao 9533053816 ముఖ్యమైన విషయం ఏమిటంటే మన భారతదేశం సంస్కృతిని మర్చిపోవద్దు ఎదుటి వారికి సహాయం చేయండి🙋♂️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳2021 నుంచి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్య2023 నుంచే పాటలుపాడుతున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీ ఆదర అభిమానాలే ఉండాలనిసి కోరుకుంటున్నాను మీరందరూ ఈ ఛానల్ స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను టైలర్‌ను కాబట్టి ఏమైనా బ్లౌజు వీడియోస్ ఇలాంటివి ఉంటే పెడుతుంటాను అవి కూడా చూడండి మీ మాసాభక్తుల అప్పారావు సదా మీ సేవలో🙋♂️🌺🙏🙏🙏🙏🙏🙋♂️🌺🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳