in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
వీక్షకులకు, ముస్లిం సోదర & సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
#bakrid #eidal-adha #eidmubarak #mubarak
1 - 0
హైదరాబాద్ :-మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యం
బీజేపీ :-8811
కాంగ్రెస్ :2581
బిఆర్ఎస్ :1418
0 - 0
రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
2 - 0
తెలంగాణ రాష్ట్ర చిహ్నంను రూపకల్పన చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి దుర్గం వెంకన్న
దుర్గం వెంకన్న మాట్లాడుతూ....గత పాలకుల మీద కోపంతో చిహ్నం లోని కాకతీయ తోరణం మరియు చార్మినార్ లను తొలగించడం హేయమైన చర్య అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం రూపకల్పనకు ఉద్యమంలో భాగమైన ఉస్మానియా యూనివర్సిటీకి అవకాశం ఇస్తే అందరికీ ఆమోదయోగ్యంగా గీస్తాం అన్నారు.
3 - 0
మంజుమ్మెల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు
మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో తన అనుమతి లేకుండా కన్మణి అన్బోడు కాధలన్ పాటను వాడారని నోటీసులు పంపిన సంగీత దర్శకుడు ఇళయరాజా
0 - 0
హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత
ఆస్పత్రిలో చేరిన హీరో షారుఖ్ ఖాన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.
అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న కేకేఆర్ VS హైదరా బాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో వడగాల్పుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది.
0 - 0
రేపటి నుంచి CISF పహారాలో పార్లమెంట్..
నూతన పార్లమెంట్ భద్రత బాధ్యతలను రేపటి నుంచి CISF చేపట్టనుంది..
3,317 మంది సిబ్బంది విధులు నిర్వహించ నున్నారు.
ఇప్పటి వరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా పని చేసేవి..
గత డిసెంబర్లో ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించడంతో కలకలం చెలరేగింది.
దీంతో, భద్రత బాధ్యతలను CISF కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందు కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.. @loksabhaचुनावNews @Ghumakkad-u5p
1 - 0
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరో గ్యారంటీ ఇచ్చారు.. పశ్చిమ బెంగాల్ లోని పురులియా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడు చెబుతున్నా.. అవినీతి పరులను జైలు బయట ఉండనివ్వను.. మోదీ మరో గ్యారంటీ ఇస్తున్నారు. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతి పరులు తమ పూర్తి జీవితాన్ని జైలు లోనే గడపాల్సి ఉంటుంది' అని చెప్పుకొచ్చారు..
1 - 0