నమస్తే మిత్రులారా నేను తారక్ ఆకుల వైజాగ్ లో వుంటాను నా యొక్క ఆలోచనలు మరియు ప్రతిబ ను అందరితో YouTube వేదికగా పంచుకోవడానికీ తప్పకుండా అందరిని మెప్పించటానికి ప్రయత్నిస్తాను నేను ముక్యముగా హాస్యం,ప్రయాణం, సత్యం, నమ్మకాలు, వ్యవసాయం, వైద్యం మొదలైన వాటి మీద వీడియోలు నచ్చిన విదము గ చెయ్యటానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండ ప్రోత్సహించండి మీకు వీడియోలు సమస్య కలిగించె విడముగా అనిపిస్తే తక్షణమే తొలగిస్తాను ముక్యం గా వైజాగ్ లో వున్నా అన్నీ ప్లేస్ లను కవర్ చేస్తాను అందరు కొట్టాను ప్రోత్సహించండి కొత్త కంటెంట్ Kosam అనుసరించండి