Hii
... hello, this is SPN see my all videos .my videos tells about pet animals bondings and hens bondings videos ( 😭😭ఫ్రెండ్స్ నాక్ ఒకటి అర్థం కాదు.
మనకి దెబ్బ తాకితే అమ్మః అన్ని అంటాం.మరి ఒక జీవాని అన్నిరకాలుగా వాడుకొని పిసిది వారిలెక్క కోసుకొని తింటున్నాం . దీనికి ఆన్సర్ కావాలి . మనిషి మరో జీవం అంతా ఒకటే కదా. ఒక చిన్న తేడా మనిషికి నోరు ఉంటది జీవానికి ఉండడు .😭😭. ఏదో ఒక రోజు నేను పక్క ఈ వ్యవస్థను ఆపుతాను పక్క💯💯💯 ఎందుకంటే ఈ వీడియోలు చూడండి నా ప్రేమ అభిమానం
ఇందులో ఉంటుంది