Channel Avatar

Bhaktiye Mukti @UCSis1rcGGBFDFX_c5LnNgaA@youtube.com

40K subscribers - no pronouns :c

"భక్తియే ముక్తి" చానల్ హిందూ సంప్రదాయాలను సనాతనధర్మాలను విసృ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Bhaktiye Mukti
Posted 15 hours ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం, సెప్టెంబరు16,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:త్రయోదశి మ1.13 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ధనిష్ఠ మ3.51 వరకు
యోగం:సుకర్మ ఉ11.48 వరకు
కరణం:తైతుల మ1.13 వరకు
తదుపరి గరజి రా12.11 వరకు
వర్జ్యం:రా10.39 - 12.09
దుర్ముహూర్తము:మ12.20 - 1.09
మరల మ2.46 - 3.35
అమృతకాలం:ఉ5.55 - 7.27
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.03
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

588 - 2

Bhaktiye Mukti
Posted 1 day ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, సెప్టెంబరు15,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:ద్వాదశి మ3.01 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:శ్రవణం సా4.57 వరకు
యోగం:అతిగండ మ2.20 వరకు
కరణం:బాలువ మ3.01 వరకు
తదుపరి కౌలువ రా2.07 వరకు
వర్జ్యం:రా8.46 - 10.17
దుర్ముహూర్తము:సా4.24 -5.13
అమృతకాలం:ఉ6.52 - 8.25
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.03
వామన జయంతి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

1.2K - 3

Bhaktiye Mukti
Posted 1 day ago

120 - 1

Bhaktiye Mukti
Posted 2 days ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, సెప్టెంబరు 14, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:ఏకాదశి సా4.27 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ సా5.41 వరకు
యోగం:శోభన సా4.34 వరకు
కరణం:భద్ర సా4.27 వరకు
తదుపరి బవ తె3.44 వరకు
వర్జ్యం:రా9.33 - 11.06
దుర్ముహూర్తము:ఉ5.49 - 7.27
అమృతకాలం:మ11.22 - 12.57
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.03
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

1.1K - 4

Bhaktiye Mukti
Posted 3 days ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,సెప్టెంబరు13,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:దశమి సా5.30 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ సా6.02 వరకు
యోగం:సౌభాగ్యం సా6.29 వరకు
కరణం:గరజి సా5.30 వరకు
తదుపరి వణిజ తె4.59 వరకు
వర్జ్యం:రా1.55 - 3.29
దుర్ముహూర్తము:ఉ8.16 - 9.05
మరల మ12.20 - 1.09
అమృతకాలం:మ1.13 - 2.49
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.03
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

1.2K - 1

Bhaktiye Mukti
Posted 4 days ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,సెప్టెంబరు12,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి సా6.06 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:మూల సా5.57 వరకు
యోగం:ఆయుష్మాన్ రా8.04 వరకు
కరణం:బాలువ ఉ6.10 వరకు
తదుపరి కౌలువ సా6.06 వరకు
ఆ తదుపరి తైతుల తె5.48 వరకు
వర్జ్యం:సా4.18 - 5.57
మరల తె3.35 - 5.11
దుర్ముహూర్తము:ఉ9.54 - 10.43
మరల మ2.48 - 3.37
అమృతకాలం:ఉ11.23 - 1.02
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

566 - 4

Bhaktiye Mukti
Posted 5 days ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, సెప్టెంబరు 11,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:అష్టమి సా6.13 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ సా5.22 వరకు
యోగం:ప్రీతి రా9.15 వరకు
కరణం:విష్ఠి ఉ6.00 వరకు
తదుపరి బవ సా6.13 వరకు
వర్జ్యం:రా1.34 - 3.12
దుర్ముహూర్తము:ఉ11.32 - 12.21
అమృతకాలం:ఉ8.11 - 9.51
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

1.1K - 8

Bhaktiye Mukti
Posted 6 days ago

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
మంగళవారం, సెప్టెంబరు 10, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి : సప్తమి సా5.48 వరకు
వారం :మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : అనూరాధ సా4.18 వరకు
యోగం : విష్కంభ రా10.02 వరకు
కరణం : వణిజ సా5.48 వరకు
వర్జ్యం : రా10.09 - 11.50
దుర్ముహూర్తము : ఉ8.16 - 9.05
మరల రా10.46 - 11.33
అమృతకాలం : ఉ6.56 వరకు
రాహుకాలం : మ3 00 - 4.30
యమగండ/కేతుకాలం : ఉ9.00 - 10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.50
సూర్యాస్తమయం: 6.05
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

2.3K - 7

Bhaktiye Mukti
Posted 1 week ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,సెప్టెంబరు 9,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:షష్ఠి సా4.54 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:విశాఖ మ2.46 వరకు
యోగం:వైధృతి రా10.27 వరకు
కరణం:తైతుల సా4.54 వరకు
తదుపరి గరజి తె4.45 వరకు
వర్జ్యం:రా7.01 - 8.43
దుర్ముహూర్తము:మ12.22 - 1.11
మరల మ2.49 - 3.38
అమృతకాలం:ఉ6.58వరకు
మరల తె5.14 నుండి
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: తుల
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

1.3K - 8

Bhaktiye Mukti
Posted 1 week ago

ఋషి పంచమి.

భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది. ఒకానొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేర్కొన్నది.
పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తె, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. విద్యార్ధులకు వేదం నేర్పుతూ ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తూ ఉండగా, ఒక రోజు ఆయన కుమార్తె దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. ఈ సంఘటనతో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమె పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ప్రస్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెలుసుకున్నాడు .అప్పుడా బాపడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమె రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తుందో, ఆమె రజస్వలగా ఉండి చేసిన దోషాలన్నీ హరించబడతాయి.

పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు.అప్పుడు ఇంద్రుడు తన పాపంలో ఒక పావు వంతు భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది, రజస్వలలు కావడం ప్రారంభమైనది. రజస్వలా కాలంలో వారు తెలిసీ తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కలిపంచాడని పురాణ కథనం.

విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన, తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం , వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటూ ఉండేది. అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇంటినే జన్మించారు.

కాలం గడుస్తున్నది. సుమిత్ర శ్రాద్ధదినం వచ్చింది. గంగాధరుడు శ్రద్ధగా. శ్రాద్ధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా,పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి,అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వంట మనిషి మళ్ళీ పాయసం వండి అతిథులను తృప్తి పరచింది. కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటమనిషి.
కుక్కరూపంలోఉన్నది తానని తెలియక కొడుకు సైతం తన పట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన శ్రాద్ధం వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియునకు చెప్పుకుంది. ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరుడు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి, వాళ్ళ శాపవృత్తాంతము తెలుసుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నుండి విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందునట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.

ఈ వ్రతం ఎల ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం విధానాలు మనలో చాలామందికి తెల్సినా ఆచరించే వాళ్ళు తక్కువ! ఒకవేళ ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం విచారకరం.
పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం ( పళ్ళుతోమడం) చేయాలి. పుణ్యస్త్రీలు విభుడి, గోపిచందనం,పంచగవ్యములతో స్నానించాలి. ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను,అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.

పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.
వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.

నీలమతపురాణం ఋషిపంచమిని వరుణపంచమిగానూ, " జ్యోతిషీ" రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు"ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది. నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం.

318 - 2