Channel Avatar

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala @UCSJCMKHmf6iIGQ6gL-LlV-w@youtube.com

5K subscribers - no pronouns :c

SRI SAI SARADA SANGEETHA KALASALA IT IS A MUSIC COLLEGE AT T


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala
Posted 1 month ago

Happy new year - enjoy our music

1 - 0

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala
Posted 1 year ago

Auditions are open coming soon

4 - 0

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala
Posted 2 years ago

అందరికీ నమస్కారం🙏
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నమయ్య జయంతి ఉత్సవం ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో నిర్వహించబడుచున్నది .మే నెల 16 ,17 ,18 తారీకు ల లో sssk మ్యూజిక్ మీడియా ఛానల్ లో లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడును .మరియు విద్యార్థులు మరియు సంగీత ప్రియులకు ఒకటి లేక మూడు అన్నమాచార్య కీర్తనలు వీడియోలు sssk వాట్సాప్ నెంబర్ కి పంపించగలరు. పాడే వారందరూ రూ పేరు ఊరు sssk సాయి శారద సంగీత కళాశాల అన్నమయ్య పేరిట కీర్తనలు పాడవలెను. రాగం, తాళం కూడా తెలపగలరు. చివరి తేదీ మే 15 వ తారీకు. 5 pm

6 - 0

Learn Telugu Music Arts SSS Sangeetha Kalasala
Posted 3 years ago

Which competition is best?

2 - 0