మన చానల్ ముఖ్యంగా అర్దమేటిక్ కొరకు create చేయబడినది. మీకు ఈ చానల్ ఒక కోచింగ్ సెంటర్ మాదిరిగా ఉపయోగపడుతుంది. అంతేకాక కోచింగ్ సెంటర్ లో కూడా చెప్పలేని చాలా రకాల మోడల్స్ & షార్ట్ కట్స్ మీకు మా వీడియోలలో అందించబడతాయి. కాబట్టి తప్పకుండ subsribe చేసుకొని మా రోజువారి వీడియో లను follow అవ్వండి. మీకు మంచి సూచనలు సలహాలు అందిస్తాము. ముఖ్యంగా తెలుగు మీడియం వారు తెలుగులో క్లాసులు చెప్పబడతాయి. THANK YOU SO MUCH
$$$$$ MATHS IN TELUGU $$$$$$