in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నేను మీ బుర్ర కథల జమ్మయ్య బనగానపల్లె కర్నూలు జిల్లా నేను జమ్మయ్య బుర్రకథల యూట్యూబ్ ఛానల్ ని పెట్టింది ఈ ప్రాచీన బుర్రకథలు పురాతనమైన బుర్రకథ కళలు అంతరించిపోతున్నాయి అందుకనే నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న కొన్ని కథలు నాకు తెలిసిన విధంగా బుర్రకథలు చెబుతున్నాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని రోజులకు బుర్రకథలు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి నా బుర్ర కథలు ముందు తరాల వారికి తెలియాలి అన్నదే నా ప్రయత్నం మీరందరూ కళాభిమానులు కళాపోషకులు కళలను ఆదరించే వాళ్ళు నా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ కళాభివందనాలు పాదాభివందనములు ఇట్లు మీ బుర్రకథలు జమ్మయ్య బనగానపల్లె కర్నూలు జిల్లా ఎవరైనా మా తోటి బుర్రకథలు ప్రోగ్రాం చేయించాలి అనుకుంటే మాకు ఫోన్ చేయండి మా జమ్మయ్య బృందం వచ్చి ఎక్కడైనా ఎంత దూరమైనా ప్రోగ్రాం చేస్తాం బుర్రకథలు చెబుతాం నేర్పిస్తాం మా ఫోన్ నెంబర్ 70 93 68 09 64 ధన్యవాదాలు
20 - 3
బుర్రకథ జమ్మయ్య నేను చెబుతున్న బుర్రకథలు పాటలు నేను కొన్ని మా బుడగజంగాలు చేసే పండుగలు జాతరలు వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను మీరు నా వీడియోలను చూసి అందరికీ షేర్ చేస్తారని అందరికీ చూపిస్తారని ఆశిస్తూ నమ్ముతున్నాను ఇట్లు మీ బుర్రకథలు జమ్మయ్య బుడగ జంగాల కాలనీ బనగానపల్లె మండలం బనగానపల్లె గ్రామం కర్నూలు జిల్లా నమస్తే వందనం అభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
21 - 0
మా జమ్మయ్య బుర్రకథలు యూట్యూబ్ చానల్ ని చూస్తున్న ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందనం అభివందనం బుర్రకథలు జమ్మయ్య
19 - 2