హాయ్ నమస్తే,
నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి, మన ఈ ఛానల్ నందు వైద్య విద్య ప్రవేశాలకు ఎన్టిఏ వారు నిర్వహించే నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క పూర్తి సమాచారం మరియు ఎంబీబీఎస్, బిడిఎస్, ఆయుర్వేదం, హోమియోపతి, వెటర్నరీ మరియు బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ మన ఛానల్ నందు ఇవ్వబడును.
కావున మీకు తెలిసిన విద్యార్థులకు, మీ స్నేహితులకు మీ బంధువులకు నా ఛానల్ యొక్క వివరాలు తెలియజేసి నా ఛానల్ ను Subscribe చేసుకోమని మిమ్మల్ని వినమ్ర పూర్వకంగా కోరుచున్నాను.
అంతేకాకుండా గతంలో నా ఛానల్ నందు చిత్తూరు జిల్లాకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన పూర్తి వీడియోలు ఆ దేవాలయాల యొక్క విశిష్టత గొప్పదనమును నా చానల్లో తెలియపరచి ఉన్నాను కావున ఆసక్తి గలవారు వాటిని కూడా చూడవచ్చు
4 December 2013