Description
ప్రేక్షక దేవుళ్లకు మరింత మనోల్లాసం కలిగించడానికి... రుబ్బు రోలు - ఆల్ తెలుగు మిక్సర్ యూట్యూబ్ ఛానల్
ద్వారా మీ ముందుకు వస్తున్నాము. సామెతలు, పొడుపు కథలు, వింతలు విశేషాలు, క్విజ్, పజిల్స్ మరియు ఫన్
ఇలా ఎన్నో రకాలుగా కొత్తగా సరికొత్తగా మా ఛానల్‌ను ఆదరించండి.
వంటలు రుచిగా తయారు చేయడానికి వివిధ ఆహార పదార్థాలు రుబ్బు రోలులో వేసి దంచినట్లుగా... మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడానికి రుబ్బు రోలు యూట్యూబ్ ఛానల్ వివిధ రకాల వీడియోలను ఆల్ తెలుగు మిక్సర్గా మీ ముంగిట్లోకి తేనుంది.
కంటెంట్ ఉండాలే గానీ... కటౌట్‌కు ఢోకా లేదు బాసూ అనే సిద్దాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంచి మంచి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాము. మా వీడియోలను ఎప్పటికప్పుడు ఆదరిస్తూ లైకులు కొడుతూ, షేర్ చేస్తూ ఆశీర్వదించండి.
ప్లీజ్ సపోర్ట్... ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్.
గంట కొట్టడం మాత్రం మర్చిపోకండే... ప్లీజ్.