Hello Friends Welcome To Our Channel
మన ఛానల్ లో ఎక్కువగా All India జాబ్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజూ కూడా కొత్త Update తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మన ఛానెల్ లో ఎక్కువగా ఇంటి నుంచి పని చేసే జాబ్స్ కోసం చెప్పడం జరుగుతుంది.అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కోసం కూడా చెప్పడం జరుగుతుంది. All India జాబ్స్ అంటే మన దేశంలో అన్ని కంపెనీల్లో రోజుకి కొన్ని వేల జాబ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటిని మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో అందిస్తున్నాము. అందుకని మా శ్రమని గుర్తించి మీ నుంచి కోరుకున్నది ఒక్కటే SUBSCRIBE చేస్తే చాలు మాకు ఎంతో Encouraged చేసినట్టు ఉంటుంది.
ముఖ్య గమనిక గమనించగలరు
నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీరు చూసే టైమ్ కి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ ఓపెన్ లో లేకపోతే అప్లికేషన్ date end అయింది అని అర్ధం చేసుకోవాలి. ఒకవేళ నోటిఫికేషన్ ఓపెన్ లో ఉంటే మీరు చాలా ఈజీగా Apply చేసుకోవచ్చు. ఇది తెలుసుకొని ముందుకు సాగగలరని నాయొక్క మనవి.
ఇట్లు
మీ
JOBSKITMOHAN