నమస్కారం నేను చందు,
సమాజహితం కోసం ఈ ఛానల్ ను ప్రారంభించాను,
ఇక్కడ నిరుద్యోగ యువతకు నా వంతు సహకారంగా ప్రతి రోజు వివిధ వార్త పత్రికల్లో వచ్చే విద్యా,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరియు వివిధ కోర్సులు,అందరికి ఉపయోగపడే సమకాలీన అంశాలకు
సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందిస్తాను.
నా వీడియోలు నచ్చితే లైక్,సబ్స్క్రయిబ్ చేసి అందరికీ షేర్ చేస్తూ జాస్పర్ అకాడమీని అందరికి మరింతగా ఉపయోగపడేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...
సదా విద్యాసేవలో,
మీ శ్రేయభిలాషి..
- చందు.
Mail ID :-
jasperacademy.in@gmail.com
chandu.dsraj@gmail.com.
Hello, I am Chandu,
I started this channel for the benefit of society. Here, as my contribution to unemployed youth, I provide comprehensive information every day on educational, employment, and livelihood opportunities, as well as various courses and contemporary topics that are useful to everyone, sourced from different newspapers.
If you like my videos, please like, subscribe, and share them, encouraging Jasper Academy to be useful to everyone.
Always in the service of education…