తెలుగు పల్లవి #Telugupallavi ...
తెలుగు వారి ఛానల్... తెలుగు వారందరి ఛానల్...
ఫ్రెండ్స్... ఈ ఛానల్ ద్వారా మేము మన చిన్ననాటి కథలు Chandamama Kathalu Audio Books (Telugu Kathalu), Purana Kathalu, చారిత్రాత్మక కథలు, మన తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలు మరియు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వీడియోలను అందిస్తాము. మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము
మా వీడియోలు మీకు నచ్చితే #like చేయండి, మా ఛానల్ ను #subscribe చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని #comments రూపములో మాకు తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ మన ఛానల్ గురించి చెప్పండి.
ఇతర వివరములకు telugupallavi2017@gmail.com నందు సంప్రదించండి.
#ChandamamaKathalu #AudioBooks #TeluguKathalu #TeluguPallavi
__/\__ ధన్యవాదాలు __/\__